MLC by-election | ప్రశాంతంగా కొనసాగుతున్న ఎమ్మెల్సీ ఉప ఎన్నిక..ఓటు హక్కు వినియోగించుకున్న గద్వాల ఎమ్మెల్యే
MLC by-election | ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో(MLC by-election) గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి(MLA Krishna Mohan Reddy) ఓటు హక్కు వినియోగించుకుననారు.
జోగులాంబ గద్వాల : ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో(MLC by-election) గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి(MLA Krishna Mohan Reddy) ఓటు హక్కు వినియోగించుకుననారు. గురువారం గద్వాల జిల్లా కేంద్రంలోని ఉమ్మడి మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల సందర్భంగా స్థానిక తన ఓటు హక్కును జడ్పీ కార్యాలయం సమావేశం మందిరంలో వినియోగించుకున్నారు. ఎన్నికల కేంద్రంలో జరుగుతున్న ఓటింగ్ సందర్భంగా తన ఓటు వేశారు.
ఖచ్చితంగా ఎమ్మెల్సీ ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నవీన్ కుమార్ రెడ్డి గెలుపు ఖాయం అని అన్నారు. ఎమ్మెల్యే వెంటనే ప్రజాప్రతినిధులు బీఆర్ఎస్ పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు. కాగా, మహబూబ్ నగర్ స్థానిక సంస్థల శాసన మండలి ఉప ఎన్నిక ప్రశాంతంగా కొనసాగుతున్నది. ఊప ఎన్నిక పోలింగ్ను సమీకృత కలెక్టరేట్ కంట్రోల్ రూం వెబ్ కాస్టింగ్ ద్వారా ఎన్నికల రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ జి.రవి నాయక్,అదనపు కలెక్టర్లతో కలిసి పర్యవేక్షించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

