Home
Telangana
Gang Upendra Sharma Urges Government To Bring Dhupa Deepa And Naivedya To Endowment Department
డీడీఎన్ అర్చకులను దేవాదాయశాఖలోకి తీసుకురావాలి
ధూప, దీప నైవేద్య అర్చకులకు డీడీఎన్ స్కీమ్ పదాన్ని తొలగిం చి దేవాదాయ శాఖ పరిధిలోకి తీసుకురావాలని తెలంగాణ అర్చక ఉద్యోగ జేఏసీ చైర్మన్ గంగు ఉపేంద్రశర్మ ప్రభుత్వాన్ని కోరారు.
- తెలంగాణ అర్చక ఉద్యోగ జేఏసీ చైర్మన్ గంగు ఉపేంద్రశర్మ
రామగిరి, మార్చి 10 : ధూప, దీప నైవేద్య అర్చకులకు డీడీఎన్ స్కీమ్ పదాన్ని తొలగించి దేవాదాయ శాఖ పరిధిలోకి తీసుకురావాలని తెలంగాణ అర్చక ఉద్యోగ జేఏసీ చైర్మన్ గంగు ఉపేంద్రశర్మ ప్రభుత్వాన్ని కోరారు.
డీఎన్ఎన్ అర్చక సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, జిల్లా వైదిక బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు, జాతీయ ఉత్తమ అర్చక అవార్డు గ్రహీ త పెన్నా మోహనశర్మ ఆధ్వర్యంలో ముద్రించిన ‘పరాభవ’ నామ తెలుగు నూతన సంవత్సర పంచాంగం ఆవిష్కరణ నల్లగొండలోని రాక్హిల్స్కాలనీలో మంగళవారం నిర్వహించారు. పంచాంగాన్ని ముద్రించి అర్చక, బ్రాహ్మణులకు ఉచితంగా అందజేస్తున్న పెన్నా మోహనశర్మ సేవలను కొనియాడారు. కార్యక్రమంలో శాసనమండలి చైర్మన్ గుత్తా, మేయర్ శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
RRB Jobs | రైల్వేలో 3548 నాన్ టెక్నికల్ గ్రాడ్యుయేట్ ఖాళీలు.. నోటిఫికేషన్ విడుదల చేసిన ఆర్ఆర్బీ
Alias Rukmini | ఆసక్తి రేపుతున్న నితిన్, నానిల ‘అలియాస్ రుక్మిణి’.. డిసెంబర్ 4న థియేటర్లలో సందడి!
Gaurav Yadav: పంజాబ్ డీజీపీగా గౌరవ్ యాదవ్ నియామకం
Anchor Manjusha | మంజూష అందాల విందు.. చీరకట్టులో మెరిసిపోతున్న యాంకర్!
Ranabaali | యూట్యూబ్‌లో రికార్డులు సృష్టిస్తున్న విజయ్ దేవరకొండ ‘రణబాలి’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

