ఈ ఏడాది వ్యవసాయ సీజన్లో కృష్ణానదికి వరదలు పోటెత్తాయి. గతంలో ఎప్పుడూ లేనంతంగా ఈ సంవత్సరం ఊహించని విధంగా వరదలు పరవళ్లు తొక్కుతున్నాయి. ఈ మేరకు దాదాపు 4నెలల పాటు కృష్ణానది పొంగి పొర్లుతున్నది.
జూరాల జలాశయానికి (Jurala Project) భారీ వరద కొనసాగుతున్నది. దీంతో అధికారులు 39 క్రెస్టు గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఎగువ నుంచి ప్రాజెక్టులోకి 4.85 లక్షల క్యూసెక్కుల వరద వస్తుండగా, 4.94 లక్షల క్యూసెక్
జోగులాంబ గద్వాల జిల్లాలోని జూరాల ప్రాజెక్టుకు (Jurala Project) భారీగా వరద వస్తున్నది. ఎగువన వర్షాలు, జలాశయాల నుంచి నీటిని విడుదల చేయడంతో జూరాలకు 3.42 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తున్నది.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండల పరిధిలోని కాళేశ్వరం వద్ద గోదావరి నది ఉగ్రరూపం దాల్చింది. సరస్వతీ ఘాట్ వద్ద ఏర్పాటు చేసిన ఙ్ఞానజ్యోతులు నీట మునిగాయి.
జూరాలకు సోమవారం భారీగా వరద వస్తున్నది. ఎగువ నుంచి ప్రాజెక్టుకు ఇన్‌ఫ్లో 2,45,000 లక్ష క్యూసెక్కుల వరద నీరు వస్తుండగా 38 గేట్ల ద్వారా దిగువకు 2,47,380 క్యూసెక్కులు, విద్యుత్ ఉత్పత్తికి 24,383 క్యూసెక్కుల నీటిని విడుదల �
Niranjan Reddy | జోగులాంబ గద్వాల జిల్లాలోని రైతులకు ఎటువంటి యూరియా కొరత లేకుండా చూడాలని మాజీ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి కలెక్టర్ సంతోష్‌ను కోరారు.
కృష్ణా, గోదావరి బేసిన్‌లోని ప్రాజెక్టులకు వర ద కొనసాగుతున్నది. ఆదివారం జూరాలకు లక్ష క్యూసెక్కుల వరద రావడంతో 11 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. జూరాల మొత్తం అవుట్‌ఫ్లో 1,17,846 క్యూ సెక్కులుగా �
జోగుళాంబ గద్వాల జిల్లాలోని జూరాల ప్రాజెక్ట్‌పై పవర్ గేట్లు తెరుచుకోకపోవడంతో ట్రాఫిక్ నిలిచిపోయింది. ఆదివారం ఉదయం 5 గంటలకే బయట నుంచి క్రేన్ తెప్పించి గేట్లు ఎత్తే సమయంలో ట్రాఫిక్ జామ్ అయ్యింది. దీం�
Jurala Project | జూరాల జలాశయం నిండు కుండలా మారింది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో జూరాలకు వరద పోటెత్తింది. దీంతో ప్రాజెక్టు 20 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.
అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నచందంగా.. జూరాలకు వరద ఉధృతంగా వచ్చినా వాటిని నిల్వ చేసుకోలేని దుస్థితి నెలకొన్నది. పాలకుల నిర్లక్ష్యం.. అధికారుల ఉదాసీనత వెరసి రైతులకు శాపంగా మారింది. వర్షాకాలం ప్రారంభమ�
జూరాల ప్రాజెక్టు (Jurala Project) వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతిచెందాడు. మానవపాడు మండలం ఏ.బూడిదపాడుకు చెందిన మహేశ్ (23) తన స్నేహితుడితో కలిసి జూరాల ప్రాజెక్టు చూసేందుకు బైక్‌పై వెళ్లాడు.
జూరాల ప్రాజెక్టుకు (Jurala Project) వరద కొనసాగుతున్నది. ఎగువ నుంచి లక్షా 8 వేల క్యూసెక్కుల వరద వస్తున్నది. ప్రాజెక్టులో పూర్తిస్థాయిలో నీరు నిల్వ ఉండటంతో అధికారులు 23 గేట్లకు ఎత్తివేసి మొత్తం 1,20,358 క్యూసెక్కుల నీటిని
జూరాల ప్రాజెక్టుకు (Jurala Project) వరద పోటెత్తింది. ఎగువ నుంచి భారీగా వరద వస్తుండటంతో అధికారులు ప్రాజెక్టు 23 గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం జూరాలకు 1.15 లక్షల క్యూసెక్కుల వరద వస్తుండగా, 1.22 లక్షల క�