జూరాల ప్రాజెక్టుకు ఏమీ కాలేదని, ఎవరూ భయాందోళన చెందాల్సిన అవసరం లేదని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. మరో మంత్రి వాకిటి శ్రీహరి, ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, మేఘారెడ్డి, పర్ణ�
మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి జూరాల పర్యటన కంటితుడుపుగా సాగిందని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి (Niranjan Reddy) విమర్శించారు. జూరాలలో ఐరన్ రోప్‌లు తెగడం సాధారణమైతే అసలు పర్యటనకు ఎందుకు వచ్చారని ప్రశ్నించారు.
Irrigation Projects | భారీ ప్రాజెక్టుల్లో సత్వరమే చేపట్టాల్సిన ఎమర్జెన్సీ పనులు ఉంటాయి. వాటిపై కూడా ప్రభుత్వం దృష్టిసారించడం లేదని అధికారులు వాపోతున్నారు. ఓఅండ్ఎం పనులను సాధారణంగా చిన్న గుత్తేదారులు నిర్వహిస్తుం
కృష్ణానదిపై గద్వాల జిల్లాలో నిర్మించిన జూరాల ప్రాజెక్టు భవితవ్యంపై నీలినీడలు కమ్ముకున్నాయి. ప్రాజెక్టు క్రస్ట్ గేట్ల ఐరన్ రోప్ వే తెగిపోయినా ప్రభుత్వం సైలెంట్‌గా ఉన్నది. ఉ మ్మడి జిల్లాకు చెందిన మంత
కాంగ్రెస్ సర్కారు చేతగానితనంతో నిన్న జూరాల, నేడు మంజీర ప్రమాదంలో చిక్కుకున్నా ముఖ్యమంత్రి రేవంత్ మాత్రం మొద్దునిద్ర వీడటం లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తంచేశారు.
ఉమ్మడి పాలమూరు జిల్లా వరప్రదాయిని ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు.. ప్రస్తుతం డ్యాంకు భారీగా వరద వస్తున్న నేపథ్యంలో పలు క్రస్ట్ గేట్ల రోప్‌వేలు తెగిపోయాయి. దీంతో ప్రాజెక్టు ఉనికి ప్రశ్నార్థకంగా మారింది
కాంగ్రెస్ సర్కారు నిర్లక్ష్యం జూరాల ప్రాజెక్టుకు శాపంగా మారిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రాజెక్టు నిర్వహణ విషయంలో ప్రభుత్వం చేతులెత్తేయడంతో తొమ్మ�
గువన కృష్ణ బేసిన్లో కురుస్తున్న భారీ వర్షాలకు జోగులాంబ గద్వాల జిల్లాలోని ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు (Jurala Project) భారీ వరద కొనసాగుతున్నది. బుధవారం 95,119 క్యూసెక్కుల వరద వస్తున్నది. దీంతో అధికారులు డ్యాం 12 గ�
జూరాలకు వరద నిలకడగా కొనసాగుతున్నది. సోమవారం ఇన్‌ఫ్లో 45,000 క్యూసెక్కులు నమోదు కాగా మూడు గేట్లు ఎత్తి 12,246 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. అదేవిధంగా విద్యుత్ ఉత్పత్తికి 36,430, భీమాలిఫ్ట్-1కు 650, భ
ముందస్తుగా జూరాల ప్రాజెక్టుకు వరద వచ్చి చేరడంతో ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు మురిసిపోతున్నది. కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో ఎ గువ ప్రాంతాల నుంచి వరద క్రమంగా పెరుగు తూ వస్తున్నద
ఎగువన వర్షాలు భారీగా కురుస్తుండడంతో జూరాలకు వరద ఉధృతి కొనసాగుతున్నది. శుక్రవారం జూరాల ప్రాజెక్టు 10 గేట్లు ఎత్తి దిగువకు 58,722 క్యూసెక్కు నీటిని విడుదల చేస్తున్నారు. అల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టుల నుంచి
ఎగువన కురుస్తు న్న వర్షాలతో మలప్రభ నదీ పరివాహక ప్రాంతం నుంచి అల్మట్టి ఆనకట్టకు భారీ గా వరద వచ్చి చేరుతున్నది. దీంతో నారాయణపూర్ ఆనకట్టకు ఇన్‌ఫ్లో 75, 000 క్యూసెక్కుల వరకు పెరిగే అవకాశం ఉండడంతో, ఆ నీరు జూరాలకు
కర్ణాటకలోని ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వానలకు జూరాల, తుంగభద్ర ప్రాజెక్టులకు వరద కొనసాగుతున్నది. ఆదివారం జూరాల ప్రాజెక్టుకు 20వేల క్యూసెక్కు ల ఇన్‌ఫ్లో ఉండగా, నెట్టెంపాడ్ ఎత్తిపోతల ప థకం1500, కోయిల్సాగ�