Rashmika Mandanna | షాహిద్‌కి జోడిగా రష్మిక.. ‘కాక్టెయిల్ 2’ ఫస్ట్ లుక్ వచ్చేది అప్పుడే.!
Cocktail 2 | బాలీవుడ్ సెన్సేషనల్ హిట్ 'కాక్టెయిల్' (2012) చిత్రానికి చాలా ఏండ్ల గ్యాప్ తర్వాత సీక్వెల్ సిద్ధమవుతోంది.
Shahid Kapoor | బాలీవుడ్ సెన్సేషనల్ హిట్ ‘కాక్టెయిల్’ (2012) చిత్రానికి చాలా ఏండ్ల గ్యాప్ తర్వాత సీక్వెల్ సిద్ధమవుతోంది. మడాక్ ఫిలింస్ అధినేత దినేష్ విజన్ నిర్మాణంలో ‘కాక్టెయిల్ 2’ అంటూ రాబోతున్న ఈ చిత్రానికి సంబంధించి మేకర్స్ తాజాగా ఒక అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు. ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో షాహిద్ కపూర్, నేషనల్ క్రష్ రష్మిక మందన్న, కృతి సనన్ ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా.. ఈ సినిమాను హోమీ అదాజానియా దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీ నుంచి ఫస్ట్ లుక్‌ను మార్చి 18న విడుదల చేయనున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. మార్చి 18న ‘ధురందర్ ది రివెంజ్’ సినిమా ప్రీమియర్స్ ప్రదర్శించబోతుండగా ఈ సినిమాతో కలిపి ఈ ఫస్ట్ లుక్‌ను గ్రాండ్‌గా లాంచ్ చేయనున్నారు. అంతేకాకుండా, ఈ చిత్ర విడుదలకు కూడా ముహూర్తం ఖరారు చేస్తూ జూన్ 19, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి తీసుకురాబోతున్నట్లు చిత్ర బృందం స్పష్టం చేసింది.
SHAHID KAPOOR – RASHMIKA MANDANNA – KRITI SANON: ‘COCKTAIL 2’ FIRST LOOK TO ARRIVE WITH ‘DHURANDHAR THE REVENGE’ – RELEASE DATE LOCKED… Producer #DineshVijan [#MaddockFilms] will unveil the first look of his forthcoming film #Cocktail2 on 18 March 2026 with… pic.twitter.com/CKmccQh9kq
— taran adarsh (@taran_adarsh) March 13, 2026
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AB de Villiers | వయసు పైబడినా చేవ తగ్గలే.. 37 బంతుల్లోనే డివిలియర్స్ శతకమోత..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడు ఈదురు జనార్ధన్ కుటుంబానికి అండగా కేటీఆర్.. వీడియో
KTR Letter | రేడియల్ రోడ్ 2 టెండర్లలో జరిగిన రూ. 3,296 కోట్ల కుంభకోణంపై సమాధానం చెప్పాలి : రేవంత్‌కు కేటీఆర్ లేఖ
విద్యుత్ తీగలకు అడ్డమని పచ్చని చెట్ల నరికివేత
బోండాల కోసం కొబ్బరి చెట్టు నరికివేత.. వ్యక్తి పట్టివేత
ట్రెండింగ్ వార్తలు
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!

