KTR | కేటీఆర్ వచ్చినప్పుడు మీరు బయటికి రావొద్దు, కాంగ్రెస్ పార్టీని తిట్టొద్దని అధికారులు బెదిరిస్తున్నారు : వీడియో
నిరుపేదల ఇండ్లను నిర్దయగా కూల్చివేసిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా ఖమ్మం అర్బన్ మండలం వెలుగుమట్ల భూదాన్ భూముల్లో నివసిస్తున్న పేదల పట్ల కర్కశంగానే ప్రవర్తిస్తున్నది.
హైదరాబాద్ : నిరుపేదల ఇండ్లను నిర్దయగా కూల్చివేసిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా ఖమ్మం అర్బన్ మండలం వెలుగుమట్ల భూదాన్ భూముల్లో నివసిస్తున్న పేదల పట్ల కర్కశంగానే ప్రవర్తిస్తున్నది. ఎవరు బయటకు వెళ్లొద్దు అని, కేటీఆర్‌తో మాట్లడకూడదని అధికారులు, కాంగ్రెస్ నాయకలు బెదిరింపులలకు పాల్పడుతున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నిన్న, మొన్న ఎందుకు రాలేదు అని అధికారులను అడిగితే మేము అందుబాటులో లేము అంటున్నారు. కానీ మాకు మద్దతు తెలిపేందుకు వస్తున్నవారిని కలువొద్దు అని చెప్పడం ఎంత వరకు సమంసం అని ప్రశ్నిస్తున్నారు. కేటీఆర్ వచ్చినప్పుడు బయటికి వస్తే మీ మీద కేసులు అవుతాయని రెవెన్యూ అధికారులు బెదిరిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
కేటీఆర్ వచ్చినప్పుడు మీరు బయటికి రావొద్దు, కాంగ్రెస్ పార్టీని తిట్టొద్దని అధికారులు మాకు చెప్తున్నారు
నిన్న, మొన్న ఎందుకు రాలేదు అని అధికారులను అడిగితే మేము అందుబాటులో లేము అంటున్నారు
కేటీఆర్ వచ్చినప్పుడు బయటికి వస్తే మీ మీద కేసులు అవుతాయని రెవెన్యూ అధికారులు బెదిరిస్తున్నారు –… https://t.co/q6yn6bz9lq pic.twitter.com/70bOU4af7n
— Telugu Scribe (@TeluguScribe) February 26, 2026
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mrunal Thakur | చీరకట్టులోనూ మత్తెక్కించే అందాలు.. మృణాల్ ఠాకూర్ గ్లామర్ షో అదుర్స్!
IND vs NZ | ఫిలిప్స్ విధ్వంసం.. భారత్‌కు 87 పరుగుల భారీ ఓటమి
Woman body in Pune flat | కుమార్తె లండన్‌లో చదువుతున్నదని భావించిన తల్లిదండ్రులు.. పూణే ఫ్లాట్‌లో ఆమె మృతదేహం
Pingili College Facultys | ఆలిండియా సివిల్ సర్వీసెస్ సాంస్కృతిక పోటీల్లో పింగిళి అధ్యాపకుల కళావైభవం
ప్రమాదవశాత్తూ నీట మునిగి వ్యక్తి మృతి
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

