Home
News
A Young Man Was Attacked With A Knife In Yadadri District For Allegedly Having A Love Marriage
Love marriage | ప్రేమ వివాహం చేసుకున్నాడని యువకుడి కళ్లలో కారం కొట్టి కత్తితో పొడిచిన దుండగులు.. పరిస్థితి విషమం
యాదాద్రి భువనగిరి(Yadadri bhuvanagiri) జిల్లా బొమ్మలరామారం మండలం రామలింగాలపల్లి గ్రామంలో దారుణం చోటు చేసుకుంది.
హైదరాబాద్ : యాదాద్రి భువనగిరి(Yadadri bhuvanagiri) జిల్లా బొమ్మలరామారం మండలం రామలింగాలపల్లి గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. ప్రేమ వివాహం(Love marriage,) చేసుకున్నాడని అజయ్ అనే యువకున్ని అమ్మాయి బంధువులు కత్తితో పొడిచిన, కళ్లలో కారం కొట్టి దాడికి పాల్పడ్డారు.
అజయ్ చనిపోయాడకుని దుండగులు వదిలేసి వెళ్లారు. గమనించిన స్థానికులు బాధితుడిని హాస్పిటల్కు తరలించారు. అజయ్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఎదుళ్ల నుండి డిండిని అడ్డుకోవద్దు : శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి
Zelensky: రష్యా దాడి.. 6 లక్షల మంది అంధకారంలో: జెలెన్స్కీ
SriLankan Tamil Engineer | శ్రీలంక తమిళ ఇంజినీర్కు ఊరట.. మరణశిక్షను రద్దు చేసిన సౌదీ సుప్రీంకోర్టు
Medak | మెదక్ జిల్లాలో హైవేపై లారీ బోల్తా.. 2 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్!
Mary Millben: కాక్రోచ్ జనతా పార్టీకి అమెరికా నుంచి నిధులు: సింగర్ మేరీ మిల్బెన్ ఆరోపణ
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

