ములుగు (Mulugu)మున్సిపాలిటీలో పారిశుధ్య కార్మికుడిగా పనిచేస్తున్న మైదం మహేష్ ఐదు నెలలుగా వేతనం అందలేదని మనస్థాపంతో ఈ నెల మూడవ తేదీన ఆత్మహత్య చేసుకున్నాడు.
చెన్నూరులో రాష్ట్ర కార్మిక శాఖ, మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి పర్యటన నేపథ్యంలో కోటపల్లి మండల బీఆర్ఎస్ నాయకులను పోలీసులు ముందస్తు అరెస్ట్ చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 20 నెలలు కావస్తున్న విద్యాశాఖ మంత్రిని కేటాయించకపోవడం సిగ్గుమాలిన చర్య అని ఎంఎస్ఎఫ్ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొచ్చు తిరుపతి అన్నారు.
రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న బోధన బకాయిలు ఉపకార వేతనాలను వెంటనే విడుదల చేయాలని కేయూ రీసెర్చ్ స్కాలర్స్, ఐక్య విద్యార్థి సంఘం నాయకులు డిమాండ్ చేశారు.
దివ్యాంగుల పెన్షన్ పెంచాలని డిమాండ్ చేస్తూ సోమవారం మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ముందు దివ్యాంగులు ధర్నా నిర్వహించారు.