Odela | ఓదెల మల్లన్న ఆలయం మూసివేత
పెద్దపల్లి జిల్లాలో ప్రసిద్ధిగాంచిన ఓదెల మల్లికార్జున స్వామి ఆలయాన్ని చంద్రగ్రహణం వలన మంగళవారం మూసివేశారు.
ఓదెల మార్చి3 : పెద్దపల్లి జిల్లాలో ప్రసిద్ధిగాంచిన ఓదెల మల్లికార్జున స్వామి ఆలయాన్ని చంద్రగ్రహణం వలన మంగళవారం మూసివేశారు. మంగళవారం కేతు గ్రస్త చంద్రగ్రహణం ఉన్నందున స్వామివారి ప్రాతకాల నిత్య నిధి నిర్వహించి దేవాలయాన్ని ఉదయం ఎనిమిది గంటలకు అర్చకులు మూసివేశారు. మంగళవారం భక్తులకు ఆలయ దర్శనం ఉండదని పేర్కొన్నారు. తిరిగి బుధవారం ఉదయం 8 గంటలకు భక్తుల దర్శనానికి అనుమతించబడునని దేవాలయ ఈవో సదయ్య, ప్రధాన అర్చకుడు దూపం వీరభద్రయ్య, భవాని ప్రసాద్ పేర్కొన్నారు.
కాగా, నేడు సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడనున్న నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఆలయాలను మూసివేశారు. వేములవాడ, యాదగిరిగుట్ట, భద్రాచలం, బాసర, కీసర సహా అన్ని ప్రధాన ఆలయాలతో పాటు చిన్న ఆలయాల్లో ప్రత్యేక పూజల అనంతరం మూసివేశారు. చంద్రగ్రహణం అనంతరం సాయంత్రం 7 గంటలకు సంప్రోక్షణ చేసి, తిరిగి ఆలయాలను తెరవనున్నారు.
Read Today's Latest Karimnagar Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
Pakistani pilots | ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో పాకిస్తాన్ పైలట్లపై నిషేధం.. ఫ్లై దుబాయ్ ఘటన నేపథ్యంలో ఎయిర్ ఫ్రాన్స్ నిర్ణయం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

