Fog in Peddapalli | ఓదెల, జనవరి 19: పెద్దపల్లి జిల్లాను పొగమంచు కమ్మేసింది. ఉదయం 9 గంటలు దాటినా పొగమంచు కమ్మేసి.. 10 మీటర్ల దూరంలోని ప్రాంతం కూడా కనిపించడం లేదు. మొత్తం మంచు కప్పేసి ఉండటంతో ఢిల్లీని తలపిస్తోంది.
పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలోని కొలనూరు గ్రామంలోని గుట్టల్లో వెలసిన సమ్మక్క_ సారలమ్మ జాతర పురాతనమైనదిగా పేరుగాంచినట్లు ఎమ్మెల్యే విజయ రమణారావు పేర్కొన్నారు. శనివారం కొలనూరులోని సమ్మక్క జాతర వాల్ పోస�
తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయం ఉట్టిపడేలా ఓదెల మండలంలోని పలు గ్రామాల్లో మహిళలకు నూతనంగా ఎన్నికైన సర్పంచులు ముగ్గుల పోటీలను నిర్వహించారు. భోగి పండుగను పురస్కరించుకొని మండలంలోని నాంసానిపల్లి, ఓదెల, శానాగొ
పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం కనగర్తి గ్రామంలో భూ వివాదంపై గొడవ తలెత్తింది. ఈ గొడవలో ఓ వృద్ధుడు మృతి చెందాడు. స్థానికుల కథనం ప్రకారం.. కనగర్తి గ్రామంలో ఆది రాజయ్య(70) అనే వ్యక్తికి ఆయన వ్యవసాయ భూమి పక్క మరో వ్�
పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలోని పలు గ్రామాల్లో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులను గెలిపించాలని కోరుతూ సోమవారం పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ప్రచారం నిర్వహించారు.
పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం పిట్టల ఎల్లయ్య పల్లె గ్రామ ఉపసర్పంచ్ గా పెండెం శ్రీకాంత్ శనివారం ఎన్నికయ్యారు. ఇక్కడ సర్పంచ్, వార్డు స్థానాలకు ఏకగ్రీవంగా ఎన్నిక జరిగింది. శనివారం గ్రామపంచాయతీ కార్యాలయంలో �
రాష్ట్ర మంత్రి వివేక్ వెంకటస్వామి జన్మదిన వేడుకలను ఓదెల మండలంలో కాంగ్రెస్ నాయకులు ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఓదెల మల్లికార్జున స్వామి ఆలయంలో మంత్రి వివేక్ వెంకటస్వామి ఆయురారోగ్యాలతో ఉండాలని స్వామివ�
Harish Rao | మల్లన్న సాగర్ ఎవరు కట్టారు.. నీ తాత కట్టిండా? అంటూ సీఎం రేవంత్‌రెడ్డిపై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు ధ్వజమెత్తారు. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం గుంపుల వద్ద పేల్చిన చెక్ డ్యామ్‌ను గంగు
పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలోని గుంపుల మానేరు వాగులోని చెక్ డ్యామ్ కూలడంలో అనుమానాలు ఉన్నాయని, విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి డిమాండ్ చేశారు. గుంపుల గ్రామంలోని క�
పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం కొలనూరు జిల్లా పరిషత్ హై స్కూల్లో విద్యార్థులతో పొత్కపల్లి ఎస్సై దీకొండ రమేష్ గౌడ్ శనివారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ విద్యార్థులు చదువుకునే వయసులో �
పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం గుంపుల గ్రామంలోని మానేరు వాగులోని చెక్ డ్యాం శనివారం తెల్లవారుజాము వరకు కూలి ఉంది. ఇక్కడ 2022 సంవత్సరంలో రూ.19 కోట్లతో చెక్ డ్యామ్ నిర్మాణం జరిగింది. బీఆర్ఎస్ ప్రభుత్వ హాయంలో రైత�
పెద్దపల్లి జిల్లా ఓదెల (Odela) మండలం గుంపుల గ్రామం వద్ద మానేరు వాగుపై (Manair Vagu) ఉన్న చెక్ డ్యామ్‌ను (Check Dam) దుండగులు కూల్చివేశారు. దీంతో పెద్దమొత్తంలో నీరు దిగువకు వెళ్తున్నది.
పెద్దపల్లి జిల్లాలో ప్రసిద్ధిగాంచిన ఓదెల మల్లికార్జున స్వామి ఆలయంలో శనివారం సామూహిక సత్యనారాయణ స్వామి వ్రత పూజా కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. శివ కేశవులకు అత్యంత ప్రీతికరమైన పవిత్ర కార్తీక మా�