Potkapalli | పోత్కపల్లిలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రాస్తారోకో
ఫోన్ ట్యాపింగ్ కేసులో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కు సెట్ నోటీసులు ఇవ్వడాన్ని నిరసిస్తూ పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలోని పోత్కపల్లి గ్రామంలో బీఆర్ఎస్ నాయకులు శనివారం రాస్తారోకో నిర్వహించారు.
Potkapalli | ఓదెల, ఫిబ్రవరి 1: ఫోన్ ట్యాపింగ్ కేసులో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కు సెట్ నోటీసులు ఇవ్వడాన్ని నిరసిస్తూ పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలోని పోత్కపల్లి గ్రామంలో బీఆర్ఎస్ నాయకులు శనివారం రాస్తారోకో నిర్వహించారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం ప్రాణ త్యాగానికి సైతం సిద్ధపడిన పెద్దమనిషిని కాంగ్రెస్ ప్రభుత్వం కావాల్సికొని కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నట్లు పేర్కొన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కక్ష సాధింపు చర్యలను వెంటనే ఆపాలని లేనియెడల ప్రజలు కాంగ్రెస్‌కు తగిన బుద్ధి చెప్తారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ యూత్ మండలాధ్యక్షుడు మ్యాడగోని శ్రీకాంత్ గౌడ్, చర్లపల్లి సురేష్ గౌడ్, పరశురాములు, ఆళ్ల శ్రీనివాస్ రెడ్డి, కుమార్, అజార్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
- Tags
- BRS
- Congress
- Odela
- Peddapally
RELATED ARTICLES
తాజా వార్తలు
Sand Dumps | రైల్వే పనుల ముసుగులో ఇసుక డంపులు..అక్రమ నిల్వలపై అనుమానాలు
Harish Rao | రైతు వేదికల దగ్గరకు రండి అని రైతులతో ఆటలాడుతున్నారు.. అధికారులపై హరీశ్ రావు ఫైర్
సింగరేణి మండలంలో 500 ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు
మొక్కల వెంకటయ్యకు సత్కారం
Gayatri Devi | ఇంద్రకీలాద్రిపై గాయత్రీదేవి అలంకారంలో దర్శనమిచ్చిన దుర్గాదేవి
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

