Kolanur | కొలనూరులో సమ్మక్క జాతరలో ఉప్పొంగిన భక్తి పరవశం
పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం కొలనూర్ సమ్మక్క సారలమ్మ జాతరలో శనివారం సాయంత్రం అమ్మవార్ల వన ప్రవేశం సందర్భంగా భక్తుల్లో భక్తి పారవశ్యం ఉప్పొంగింది.
Kolanur | ఓదెల జనవరి 31: పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం కొలనూర్ సమ్మక్క సారలమ్మ జాతరలో శనివారం సాయంత్రం అమ్మవార్ల వన ప్రవేశం సందర్భంగా భక్తుల్లో భక్తి పారవశ్యం ఉప్పొంగింది. శనివారం సాయంత్రం వేళ సమ్మక్క సారలమ్మ లను తిరిగి వన ప్రవేశం చేయించే క్రమంలో కోయ పూజారులు వెళుతుండగా భక్తులు నేలపై పడుకోవడంతో వారి పైనుంచి వనదేవతలను తీసుకువెళ్లారు.
జాతరలో దారి పొడవునా భక్తులు కోయ పూజారులు పూనకంతో వస్తుండగా నేలపై ఒకరిపై ఒకరు పడుకోవడం ఆకర్షించింది. అమ్మవార్లు తమను చల్లగా చూడాలని భక్తి భావంతో ఇలా నేలపై పడుకున్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
- Tags
- devotion
- Kolanur
- Odela
- Peddapally
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

