Pawan Kalyan | ప్రదీప్ రావత్ మృతి పట్ల ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సంతాపం!
Pradeep Rawat | ప్రముఖ నటుడు ప్రదీప్ రావత్ మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఆయన మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
Pradeep Rawat | ప్రముఖ నటుడు ప్రదీప్ రావత్ మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఆయన మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
ఈ మేరకు పవన్ కల్యాణ్ ఎక్స్ వేదికగా స్పందిస్తూ.. ప్రదీప్ రావత్ గారు మృతి చెందడం బాధాకరం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. హిందీతోపాటు తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో నటించిన శ్రీ ప్రదీప్ రావత్ గారు ప్రతినాయకుడిగాను, పలు భిన్నమైన పాత్రలతో ప్రేక్షకుల్ని మెప్పించారు. నేను నటించిన ‘సర్దార్ గబ్బర్ సింగ్’, ‘కాటమరాయుడు’ చిత్రాలలో ఆయన ముఖ్య పాత్రలు పోషించారు. ప్రదీప్ రావత్ గారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను అని పవన్ పేర్కొన్నారు. హిందీ, తెలుగు సహా పలు భాషల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆయన అంకితభావం ఎప్పటికీ స్మరణీయమని కొనియాడారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP News | అమెరికాలో మాజీ ఎమ్మెల్యే గఫూర్ కుమారుడు మృతి
Tushar Gandhi | నిరసనలో పాల్గొనేందుకు వెళ్తుండగా మహాత్మాగాంధీ మునిమనువడు అరెస్ట్..!
Dhruv Rathee | సీజేపీ నిరసనకు వెళ్లకుండా యూట్యూబర్ ధృవ్ రాఠీని అదుపులోకి తీసుకున్న ఢిల్లీ పోలీసులు
Vitamin D | ఎముకలే కాదు, గుండె ఆరోగ్యాన్ని సైతం కాపాడే విటమిన్ డి.. అధ్యయనంలో వెల్లడి..
Gold Locket | శ్రీవారికి బంగారు లాకెట్, ముత్యాలహారం విరాళం
ట్రెండింగ్ వార్తలు
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?

