అగ్ర కథానాయిక రష్మిక మందన్న దక్షిణాదితో పాటు హిందీలో సైతం తిరుగులేని స్టార్డమ్తో దూసుకుపోతున్నది. గత ఏడాది ‘ఛావా’ చిత్రంతో బాలీవుడ్లో బ్లాక్‌బస్టర్ సక్సెస్‌ను అందుకుంది. ప్రస్తుతం ఆమె హారర్ కామె�
బాలీవుడ్ నుంచి గ్లోబల్ స్టార్‌గా ఎదిగింది ప్రియాంకచోప్రా. గత కొన్నేళ్లుగా హాలీవుడ్ చిత్రాలకు ప్రాధాన్యతనిస్తున్న ఈ సొగసరి మహేష్‌బాబు-రాజమౌళి కాంబోలో రూపొందుతున్న సినిమాలో నాయికగా ఇండియన్ ఫిల్మ్�
Aamir Khan | బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్ కెరీర్లో అతిపెద్ద ప్లాప్‌గా లాల్ సింగ్ చద్దా నిలిచిన విషయం తెలిసిందే. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా భారీ నష్టాలను మిగిల్చి, అమీర్‌ను తీవ్రంగా బాధి
Disha Patani | బాలీవుడ్ నటి దిశా పటాని వార్తల్లో నిలిచింది. దీనికి ప్రధాన కారణంగా కొత్త సినిమాలు కాదు. ఉత్తరప్రదేశ్‌లోని బరేలోని ఆమె ఇంటిపై కాల్పులు జరిగాయి. శుక్రవారం ఉదయం జరిగిన ఆమె కుటుంబంతో పాటు అభిమానులను ష
దక్షిణాదిలో సాయిపల్లవి క్రేజ్ ఏమిటో అందరికీ తెలిసిందే. సినిమాల ఎంపికలో సెలెక్టివ్‌గా ఉంటే ఈ తమిళ సోయగం బలమైన కథా చిత్రాలకే ప్రాధాన్యతనిస్తుంది. ఆమె ఒక సినిమాను ఒప్పుకుందంటే అందులో ఏదో ప్రత్యేకత ఉందని �
Sanjay Guptha | మారుతున్న టెక్నాలజీకి, ప్రేక్షకుల అభిరుచికి అనుగుణంగా సినిమాలు తెరకెక్కించే నిర్మాతలకు నటీనటులు, ఇతర విషయాల్లో మాత్రం మెయింటైనెన్స్ పెరుగుతూనే ఉంటుంది. నటీనటుల కోసం సాధారణంగా ఇండస్ట్రీలో వ్యాన�
Karishma Sharma | బాలీవుడ్ గ్లామర్ నటి కరిష్మా శర్మ ప్రమాదవశాత్తూ ఆసుపత్రి పాలయ్యారు. ముంబైలో ఓ సినిమా షూటింగ్ స్పాట్‌కి వెళ్తుండగా కదులుతున్న రైలు నుంచి దూకడంతో ఆమె గాయపడ్డారు.
Aamir Khan | సినిమా ప్రపంచంలో నటులు, నటీమణులు తమ పాత్రలకు తగ్గట్టుగా శరీరంలో మార్పులు చేసుకోవడం కొత్తేమీ కాదు. కొందరు హీరోలు, హీరోయిన్లు బరువు తగ్గి పాత్రలో ఒదిగిపోతే, మరికొందరు పాత్ర కోసం బరువు పెరిగి అందరినీ ఆ
Manisha Koirala | పొరుగుదేశమైన నేపాల్‌లో నిరసనలతో అట్టుడుకుతున్నది. సోషల్ మీడియాపై ప్రభుత్వం నిషేధం విధించడంతో.. వ్యతిరేకంగా భారీ ఉద్యమం చేపట్టారు. ఈ నిరసలు తీవ్రరూపం దాల్చాయి. కీలక నగరాల్లో సైతం ఆందోళనలు మరింత ఉ�
టాలీవుడ్ అగ్ర నాయిక శ్రీలీలకు బాలీవుడ్ సినిమాలపై కాన్సన్ట్రేషన్ ఎక్కువైంది. ఈ క్రమంలో కొన్ని తెలుగు సినిమాలను కూడా ఈ అందాలభామ రిజక్ట్ చేసిందని టాక్.
1987లో ‘ఆజ్' చిత్రంతో నటుడిగా ఎంట్రీ ఇచ్చారు అక్షయ్‌కుమార్. 38ఏండ్ల తన నట జీవితంలో ఎన్నో చిరస్మరణీయమైన పాత్రల్ని పోషించారాయన. అంతేకాదు, ఆయన సమకాలికుల్లో ఏడాదికి ఎక్కువ సినిమాల్లో నటించిన క్రెడిట్ కూడా అక
Ashish Warang | బాలీవుడ్ ఇండస్ట్రీలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ నటుడు ఆశిష్ వారంగ్ ఆకస్మికంగా మృతి చెందారు. ఆయన వయసు 55 సంవత్సరాలు. మరణానికి కారణాలు ఇప్పటివరకు అధికారికంగా వెల్లడికాలేదు.
గత ఏడాది ‘లక్కీ భాస్కర్'తో భారీ విజయాన్ని అందుకున్న మీనాక్షి చౌదరి.. ఈ ఏడాది ‘సంక్రాంతికి వస్తున్నాం’తో ఏకంగా మూడొందల కోట్ల విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. అంత విజయం తర్వాత మీనాక్షి ఫుల్ బిజీ అయిపోతుందన�