KTR | నా పొట్ట దాచుకోలేక విసిగిపోయా.. కేటీఆర్ ఆసక్తికర పోస్టు
KTR | బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తన ఫిట్‌నెస్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గత ఆరు నెలలుగా పొట్ట దాచుకోవడం కష్టంగా మారిందని.. అందుకే జిమ్ చేయడం ప్రారంభించానని సరదాగా తెలిపారు. ఈ మేరకు ట్విట్టర్ (ఎక్స్) వేదికగా ఒక పోస్టు పెట్టారు.

“పొట్టను దాచుకోలేక విసిగిపోయాను😁. ఆరు నెలల గ్యాప్ తర్వాత మళ్లీ జిమ్ చేయడం మొదలుపెట్టాను. జూలైలో నాకు 50 ఏళ్లు వస్తాయి. అప్పటికి మంచి ఫిట్నెస్టో ఉండాలని ఆశిస్తున్నా.” అని కేటీఆర్ పోస్టు పెట్టారు. కేటీఆర్ చేసిన ఈ ట్వీట్‌పై నెటిజన్లు సరదాగా స్పందిస్తున్నారు. ఇప్పటికే మీరు ఫిట్‌గా ఉన్నారు.. మీ ఏజ్ కంటే 15 ఏళ్లు చిన్నగానే కనిపిస్తున్నారని ఒకరు కామెంట్ చేశారు. యుద్ధానికి సిద్ధమవుతున్న రామన్న అంటూ మరో నెటిజన్ కామెంట్ చేశారు. పాదయాత్రకు సిద్ధమవుతున్నావా అన్న అని మరొకరు అడిగారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Engilipula Batukamma | సందడిగా.. సంప్రదాయబద్ధంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు..!
ఈఎంసిలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
Bathukamma | జపాన్‌లో బతుకమ్మ సంబురాలు.. టోక్యోలో వెల్లివిరిసిన తెలంగాణ సంస్కృతి
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?