ఆధునిక పోకడలతో గ్రామీణ ప్రాంత ప్రజల జీవనశైలి మారుతూ వచ్చి పట్టణ సంస్కృతి నెలకొంటుంది. గ్రామాల్లో గత నాలుగైదు సంవత్సరాల క్రితం వరకు గేదెలు, ఆవులు( పశువులు) లను మేపేందుకు కాపర్లు ఉండేవారు. అయితే కాలక్రమేనా
పెద్దపల్లి జిల్లా ఓదెల మండల కేంద్రంలో జాతీయ చేనేత దినోత్సవ వేడుకలను గురువారం ఘనంగా జరుపుకున్నారు .ఓదెల లో పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా కేక్ కట్ చేసి ప్రజలకు స్వీట్లను పంచారు.
Geetha Workers | తాటి చెట్లు ఎక్కే క్రమంలో గౌడన్నలు ప్రమాదాలకు గురికాకుండా ఉండేందుకే ప్రభుత్వం ఉచితంగా సేఫ్టీ మోకులను అందజేస్తున్నట్టు గీత పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షుడు నాగపురి రవి గౌడ్ తెలియజేశారు.
పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం కొలనూరు గ్రామంలో స్నేహితుల దినోత్సవాన్ని ఆదివారం యువకులు ఘనంగా నిర్వహించుకున్నారు. గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద కేక్ కట్ చేసుకుని స్వీట్లు పంపిణీ చేశారు.
పెద్దపల్లి జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఓదెల మల్లికార్జున స్వామి ఆలయ ట్రస్ట్ బోర్డును నియమిస్తూ దేవాదాయ శాఖ ఉత్తర్వులు జారీ చేశారు. 13 మంది పాలకవర్గ సభ్యులతో నియామక ఉత్తర్వులు వెలుపడ్డాయి.
పెద్దపల్లి జిల్లా ఓదెల మండల కేంద్రంలో నేత్రదాత గాండ్ల సత్యం సంస్మరణ సభను సదాశయ ఫౌండేషన్ సోమవారం నిర్వహించారు. ఇటీవల రోడ్డు ప్రమాదంలో ఓదెలకు చెందిన సింగరేణి కార్మికుడు సత్యం మృతి చెందాడు.
విద్యార్థులు సత్ర్పవర్తనతో మెలగాలని పోత్కపల్లి ఎస్సై దీకొండ రమేష్ సూచించారు. మండలంలోని పోత్కపల్లి పోలీస్స్టేషన్లో విద్యార్థులతో ఓపెన్ హౌజ్ కార్యక్రమాన్నిశనివారం నిర్వహించారు.
పెద్దపల్లి జిల్లాలో ఓ కోతి.. బర్రెలతో స్నేహం సర్వత్రా చర్చకుదారితీసింది. ఇది పెద్దపల్లి మండలం కొత్తపల్లి- ఓదెల మండలం కొలనూర్ గ్రామాల ప్రజలను ఆశ్చర్యపరుస్తున్నది. కొత్తపల్లి గ్రామానికి చెందిన చేగొండ మల్�
పెద్దపల్లి జిల్లా ఓదెల మల్లికార్జున స్వామి ఆలయం సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. రూప్ నారాయణపేట గ్రామానికి చెందిన రాపర్తి రాజు(35) అనే యువకుడు ఓదెల నుంచి పెగడపల్లి వైపు బ
పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం పొత్కపల్లి గ్రామంలో దారి మైసమ్మ ఉత్సవాలను ఆటో యూనియన్ ఆధ్వర్యంలో గురువారం ఘనంగా నిర్వహించారు. ఆటో యజమానులందరూ దారి మైసమ్మ ఆలయం వరకు ఆటోలతో ర్యాలీగా వెళ్లి అక్కడ మైసమ్మకు ప్�
పెద్దపెల్లి జిల్లా ఓదెల మండలం పొత్కపల్లిలో మత్తు పదార్థాలు వ్యతిరేక అవగాహన వారోత్సవాలు ఎస్సై దీకొండ రమేష్ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించారు. ఇందులో ఎస్సై మాట్లాడుతూ మాదక ద్రవ్యాల నిర్మూలనకు సమాజం కలిసి
ద్దపల్లి జిల్లా ఓదెల మండలం కొలనూరు గ్రామంలో రజక కులస్తులు తమ కుల దైవమైన మడేలేశ్వర స్వామి ఉత్సవాలను బుధవారం ఘనంగా నిర్వహించుకున్నారు. ప్రతీ ఏడాది వర్షాకాలం ప్రారంభమైన మొదట్లో మడేలేశ్వర స్వామికి రజక కుల�