Minister Vivek Venkataswamy | ఓదెలలో ఘనంగా మంత్రి వివేక్ వెంకటస్వామి జన్మదిన వేడుకలు
రాష్ట్ర మంత్రి వివేక్ వెంకటస్వామి జన్మదిన వేడుకలను ఓదెల మండలంలో కాంగ్రెస్ నాయకులు ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఓదెల మల్లికార్జున స్వామి ఆలయంలో మంత్రి వివేక్ వెంకటస్వామి ఆయురారోగ్యాలతో ఉండాలని స్వామివారి వద్ద ప్రత్యేక పూజలు చేశారు.
Minister Vivek Venkataswamy | ఓదెల, నవంబర్ 30 : రాష్ట్ర మంత్రి వివేక్ వెంకటస్వామి జన్మదిన వేడుకలను ఓదెల మండలంలో కాంగ్రెస్ నాయకులు ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఓదెల మల్లికార్జున స్వామి ఆలయంలో మంత్రి వివేక్ వెంకటస్వామి ఆయురారోగ్యాలతో ఉండాలని స్వామివారి వద్ద ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కేక్ కట్ చేసి ప్రజలకు స్వీట్లు పంపిణీ చేశారు.
ఓదెలకు చెందిన అల్లం సతీష్ ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు జరిగాయి. కార్యక్రమంలో పెద్దపల్లి మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ గుండేటి ఐలయ్య యాదవ్, మాజీ ఎంపీటీసీ ఆవుల ముత్తయ్య, సాతూరి రవి, వంగా రవీందర్, పలకల సాగర్ రెడ్డి, కర్ణాకర్ రెడ్డి, రాజు, చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
Maganoor Sub Station: మాగనూరు విద్యుత్ శాఖలో ‘బినామీల’ వసూళ్ల కలకలం !
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్గా కీరన్ పోలార్డ్
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

