Ramagundam CP | పెద్దపల్లి జిల్లాలోని ఓదెల ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఓదెల శ్రీ మల్లికార్జున స్వామిని రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్, డీసీపీ చేతన స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.
నాడు ఓదెల మండలంలోని మడక నుంచి గుంపుల గ్రామాల మధ్యన సింగిల్ రోడ్డు అధ్వానంగా ఉండేది. 12కిలోమీటర్ల రోడ్డుపై అడుగుకో గుంతతో 10నిమిషాల ప్రయాణం 30 నిమిషాలకుపైనే పట్టేది. ప్రయాణికులు నరకం చూడాల్సి వచ్చేది.
పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం పొత్కపల్లి- కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం బిజిగిరి షరీఫ్ రైల్వేస్టేషన్ల మధ్యన మూడో రైల్వే ట్రాక్ నిర్మాణ పనులు జరుగుతుండడంతో మంగళవారం నాలుగు గంటల పాటు ఎక్కడి రైళ్లు అ�