విద్యుత్తు డిమాండ్ @17,083 మెగావాట్లు
రాష్ట్రంలో రోజుకు రోజుకూ ఉష్ణోగ్రతలు పెరుగుతుండటంతో విద్యుత్తుకు డిమాండ్ పెరుగుతున్నది. ఫిబ్రవరి 28న పీక్ డిమాండ్ 17,083 మెగావాట్లుగా నమోదైంది.
హైదరాబాద్, మార్చి 1 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో రోజుకు రోజుకూ ఉష్ణోగ్రతలు పెరుగుతుండటంతో విద్యుత్తుకు డిమాండ్ పెరుగుతున్నది. ఫిబ్రవరి 28న పీక్ డిమాండ్ 17,083 మెగావాట్లుగా నమోదైంది. ఈ సంవత్సరం ఇదే రికార్డు.
నిరుడు రికార్డు పీక్ డిమాండ్ మార్చి 20న 17,162 మెగావాట్లుగా నమోదవగా, ఈ ఏడాది ఈ రికార్డు దాటుతుందనే అంచనాలు ఉన్నాయి. నిరుడు ఫిబ్రవరి 28న 16,392 మెగావాట్లు, మార్చి 1న 16,252 మెగావాట్ల డిమాండ్ నమోదైంది. నిరుటి కంటే ఈ ఏడాది ఇప్పటికే 700 మెగావాట్లు ఎక్కువ నమోదవడం గమనార్హం.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
RS Praveenkumar | అసెంబ్లీలో జరిగిన చర్చ అంతా ఏక్షపక్షం.. జీవో నంబర్ 134 రాజ్యాంగ వ్యతిరేకం : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
Parnasala Movie | ‘పర్ణశాల’ సినిమా నుంచి వైరల్ ‘జిమ్ జిమ్ తార’ ఫుల్ సాంగ్ రిలీజ్!
Comrade Kalyan | బాక్సాఫీస్ వద్ద శ్రీ విష్ణు ‘కామ్రేడ్ కళ్యాణ్’ జోరు.. హిట్గా నిలిచిన కామెడీ డ్రామా!
Piyush Goyal | సీఈసీలకు పద్మ అవార్డుల్ని కాంగ్రెస్ లంచాలుగా ఇచ్చింది.. కేంద్ర మంత్రి పీయూష్ సంచలన ఆరోపణ
ఎంజీయూ పీజీ, ఎంబీఏ సెమిస్టర్ ఫలితాలు విడుదల
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

