హనుమకొండ చౌరస్తా, మార్చి 6: ఇంటర్మీడియెట్ సెకండియర్ పరీక్షల్లో ఒకరు డిబార్ అయ్యారు. హనుమకొండ జిల్లా కమలాపూర్ మోడల్ జూనియర్ కాలేజీలో ఒకరు మాల్‌ప్రాక్టీస్ చేస్తూ పట్టుబడినట్లు డీఐఈవో అజ్మీర గోపాల్ తెలిపారు. శుక్రవారం జరిగిన పరీక్షలో మొత్తం 17,163 మంది విద్యార్థులకుగాను 16,856(98 శాతం) మంది విద్యార్థులు పరీక్ష రాసినట్లు ఇందులో 307 గైర్హాజరైట్లు పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
Middle East War | దుబాయ్‌పై ఇరాన్ మిస్సైల్ దాడులు.. మొబైల్ ఫోన్లకు అలర్ట్స్.. ప్రజలకు కీలక సూచన ఇదే
Hyderabad | హైదరాబాద్‌లో హిట్ అండ్ రన్.. స్కూటీని ఢీకొట్టి పరారైన నిలోఫర్ డాక్టర్