పుస్తకం పెద్ద దిక్కును కోల్పోయింది.. రాజేశ్వరరావు సంతాప సభలో జూలూరు
హైదరాబాద్ బుక్ ఫెయిర్ వ్యవస్థాపకుల్లో ఒకరు, విశాలాంధ్రకు చాలాకాలం జనరల్ మేనేజర్‌గా పనిచేసిన పీ రాజేశ్వరరావు మరణంతో పుస్తకం పెద్దదికును కోల్పోయినట్లు అయిందని తెలంగాణ సాహిత్య అకాడమీ మాజీ చైర్మన్, హైదరాబాద్ బుక్ ఫెయిర్ పూర్వ అధ్యక్షుడు జూలూరు గౌరీశంకర్ చెప్పారు.
హైదరాబాద్, ఆగస్టు 10 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ బుక్ ఫెయిర్ వ్యవస్థాపకుల్లో ఒకరు, విశాలాంధ్రకు చాలాకాలం జనరల్ మేనేజర్‌గా పనిచేసిన పీ రాజేశ్వరరావు మరణంతో పుస్తకం పెద్దదికును కోల్పోయినట్లు అయిందని తెలంగాణ సాహిత్య అకాడమీ మాజీ చైర్మన్, హైదరాబాద్ బుక్ ఫెయిర్ పూర్వ అధ్యక్షుడు జూలూరు గౌరీశంకర్ చెప్పారు. సోమవారం రాజేశ్వరరావు అంతిమయాత్ర సందర్భంగా మన్సూరాబాద్‌లోని ఆయన నివాసం వద్ద పుస్తక ప్రియులతో సభ జరిగింది.
ఈ సందర్భంగా జూలూరు మాట్లాడుతూ 50 సంవత్సరాలపాటు పుస్తక ప్రపంచంలోనే జీవించి, పుస్తకాలను ప్రజలకు చేరువ చేయడంలో రాజేశ్వరరావు కృషి మరువలేదని తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

