బాలికపై లైంగికదాడి, హత్య కేసులో నిందితుడికి జీవితకాల కఠిన కారాగార శిక్ష విధిస్తూ హనుమకొండ అదనపు జిల్లా న్యాయమూర్తి టీ జయలక్ష్మి సోమవారం సంచలన తీర్పు వెలువరించారు.
మనం ఏకోపాధ్యాయ పాఠశాలల గురించి విన్నాం.. చూశాం. కానీ ఒక్క విద్యార్థి కోసమే నడుస్తున్న పాఠశాలలను ఎక్కడైనా చూశామా. అవును ఇది నిజమే. మహారాష్ట్రలోని వాషిమ్ జిల్లాలో ఓ సర్కారు బడి
తీవ్రమైన చలి ఉన్నప్పటికీ పిల్లలను ఉదయాన్నే స్కూల్కు రప్పిస్తున్నారని బాలిక తల్లి విమర్శించింది. ఈ నేపథ్యంలో శరీరంలోని రక్తం గడ్డకట్టడంతో తన కుమార్తె కుప్పకూలి చనిపోయినట్లు ఆమె ఆరోపించింది.
Gachibowli | హైదరాబాద్లోని గచ్చిబౌలిలో టిప్పర్ వాహనం బీభత్సం సృష్టించింది. గచ్చిబౌలిలోని విప్రో చౌరస్తాలో వేగంగా దూసుకొచ్చిన టిప్పర్ అదుపుతప్పడంతో సిగ్నల్ వద్ద ఆగి ఉన్న నాలుగు కార్లు, రెండు
హైదరాబాద్కు చెందిన ఇంటర్ విద్యార్థి సర్వేశ్ప్రభు (17) అద్భుతం చేశాడు. ఇక్రిశాట్లో పరిశోధనలు నిర్వహించి, రాంఫల్ (రామసీతాఫలం) ఆకులతో తక్కువ ఖర్చుతో సేంద్రియ పురుగుమందును తయారు చేశాడు.
బీజేపీ పాలిత మధ్యప్రదేశ్లో ఓ గిరిజన విద్యార్థినికి ఘోర అవమానం జరిగింది. ఆమె మెడలో చెప్పుల దండవేసి హాస్టల్ క్యాంపస్ చుట్టూ ఊరేగించారు. బేతు ల్ జిల్లాలోని దమ్జీపురా గ్రామంలో వారం కిందట జరిగిన ఈ ఘటన ఆ�