నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలో మస్కాపూర్లోని ప్రభుత్వ బీసీ బాలుర వసతి గృహంలో ఆరో తరగతి విద్యార్థిపై ఇద్దరు సీనియర్ విద్యార్థులు లైంగిక దాడికి పాల్పడిన ఘటన శుక్రవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
పాఠశాల ఆవరణలోని బోరుమోటర్ ఆన్‌చేసే క్రమంలో విద్యుత్ షాక్ తగిలి విద్యార్థి గాయపడ్డాడు. ఈ క్రమంలో స్పృహకోల్పోవడంతో ఓ ఉపాధ్యాయుడు వెంటనే సీపీఆర్ చేయగా కదలిక రావడంతో దవాఖానకు తరలించారు.
Student Slaps Professor | పోలీసుల ముందే ప్రొఫెసర్‌తో విద్యార్థిని ఘర్షణ పడింది. ఆయన చెంపపై ఆమె కొట్టింది. అయితే ఆ విద్యార్థిని చర్యను టీచర్స్ సంఘాలు ఖండించాయి. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Slapped By Principal, Student Dies | చెప్పులు వేసుకుని స్కూల్‌కు వచ్చిన విద్యార్థిని చెంపపై ప్రిన్సిపాల్ కొట్టింది. నాటి నుంచి మానసికంగా కుంగిపోయిన ఆ బాలిక ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. దీంతో విద్యార్థిని కుటుంబం, గ
ఎంపికైన ప్రతి విద్యార్థి పాఠశాలలో ఉండాలని, సమస్యల పరిషారంపై ఆయా పాఠశాలల యాజమాన్యాలతో చర్చించి చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార అన్నారు.
(student thrashed by police | ఒక విద్యార్థిని పోలీసులు చుట్టుముట్టారు. అతడి చొక్కా విప్పించి కర్రతో దారుణంగా కొట్టారు. తీవ్రంగా గాయపడిన ఆ యువకుడు మరణించాడు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Student Made To Sit On Floor | ఒక విద్యార్థి స్కూల్ ఫీజు చెల్లించలేదు. ఈ నేపథ్యంలో అతడ్ని బలవంతంగా నేలపై కూర్చోబెట్టి పరీక్షలు రాయించారు. విద్యార్థి తండ్రి ఫిర్యాదుతో ప్రధానోపాధ్యాయురాలు, టీచర్‌పై పోలీసులు కేసు నమోదు చే
IIIT Raipur | ఒక స్టూడెంట్ 36 మంది విద్యార్థినుల ఫొటోలు మార్ఫింగ్ చేశాడు. ఏఐ ఉయోగించి అశ్లీల చిత్రాలుగా మార్చాడు. ఇది బయటపడటంతో బాధిత విద్యార్థినులు ఫిర్యాదు చేశారు. అంతర్గత కమిటీ దర్యాప్తు తర్వాత ఆ స్టూడెంట్న
SI Slaps, Kicks Student | ఒక స్టూడెంట్‌పై పోలీస్ అధికారి ప్రతాపం చూపించాడు. ఆ యువకుడి చెంపపై కొట్టడంతో పాటు తిట్టాడు. ఈ వీడియో క్లిప్ వైరల్ అయ్యింది. దీంతో ఆ పోలీస్ అధికారిపై దర్యాప్తు చేస్తున్నారు.
Bengaluru Student Dies | కర్ణాటక రాజధాని బెంగళూరు రోడ్లపై ఉన్న గుంతలు మరో విద్యార్థిని ప్రాణాలు హరించాయి. స్కూటీపై కాలేజీకి వెళ్లున్న యువతి రోడ్డుపై ఉన్న గుంతను తప్పించేందుకు ప్రయత్నించింది. అదుపు తప్పి రోడ్డుపై పడిం
Fake Leopard Photo | చిరుత సంచరిస్తున్నట్లుగా నకిలీ ఫొటోలను ఒక విద్యార్థి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఇవి వైరల్ కావడంతో ఆయా ప్రాంతాల ప్రజలు భయాందోళన చెందారు. అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. అయితే చిరుత ఫొటో�
చిగురుమామిడి మండలం చిన్న ముల్కనూరు మోడల్ స్కూల్లో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న సీహెచ్ శ్రీనిధి రాష్ట్రస్థాయి ఎస్జీఎఫ్ థైక్వాండో పోటీలకు ఎంపికైనట్లు కోర్సు బుర్ర మానస ప్రవీణ్ కుమార్ తెలిపారు.
Toddy Adulteration | పాపన్నపేట మండలం పరిధిలోని ఒక గ్రామానికి చెందిన వ్యక్తి తమ కొడుకు వద్ద లక్ష్మీ నగర్లో ఉంటూ.. అక్కడ కల్లు దొరకక, తీవ్ర మానసిక ఆందోళనకు లోనై.. ఇటీవల ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు.