Hyderabad | ఉరి వేసుకొని పదో తరగతి విద్యార్థి ఆత్మహత్య
సరిగా చదవడం లేదని తండ్రి మందలించడంతో ఓ విద్యార్థి బలవన్మరణానికి(Student commits suicide) పాల్పడ్డాడు.
హైదరాబాద్ : సరిగా చదవడం లేదని తండ్రి మందలించడంతో ఓ విద్యార్థి బలవన్మరణానికి(Student commits suicide) పాల్పడ్డాడు. ఈ విషాదకర సంఘటన దోమలగూడ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. అరవింద్ అనే విద్యార్థి పదో తరగతి చదువుతున్నాడు. కాగా, అరవింద్ సరిగా చదవడం లేదని అతడి తండ్రి మందలించాడు. దీంతో మనస్థాపం చెందిన బాలుడు తల్లిదండ్రులు ఇంట్లో లేని సమయంలో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వ దవాఖానకు తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి..
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

