వారిద్దరు ఒకరినొకరు ప్రేమించుకున్నారు(Love). జీవితాంతం కలిసి జీవించాలని కలలు కన్నారు. అందుకు పెద్దలు ఒప్పుకోలేదు. దీంతో ఒకరు లేకుండా మరొకరు ఉండలేక చావే శరణ్యమని భావించారు.
గిరాకీ లేక అప్పులపాలై ఆటో డ్రైవర్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన వరంగల్ జిల్లా గీసుగొండ మండలం మొగిలిచెర్ల శివారు గోపాల్రెడ్డినగర్లో ఆదివారం చోటుచేసుకున్నది.
కొడంగల్ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ ము ఖ్యనేత డ్రైవర్ వేధింపులు భరించలేక ఓ నవవధువు ఆత్మహత్యకు పాల్పడిన ఘట న నారాయణపేట జిల్లా కోస్గి మండలం చంద్రవంచలో చోటుచేసుకున్నది.
లైంగిక వేధింపుల కారణంగా ఒక యువకుడు ఆత్మహత్య చేసుకోగా, సూసైడ్ నోట్లో ఆరోపించిన ఇద్దరు అధికారుల్లో ఒకరు అదే రోజు ఆత్మహత్య చేసుకోవడం అరుణాచల్ ప్రదేశ్లో సంచలనం సృష్టించింది.