భార్య వేధింపులను భరించలేక ఉత్తరప్రదేశ్, ఔరైయా జిల్లాకు చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ మోహిత్ కుమార్ ఆత్మహత్య చేసుకున్నారు. బలవన్మరణానికి ముందు ఆయన ఓ వీడియో రికార్డు చేశారు.
గ్రూప్-1, 2 పరీక్షలు రాసినప్పటికీ.. ఆశించిన ఫలితాలు రాకపోవడంతో మనస్తాపం చెందిన ఓ యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన జగిత్యాల జిల్లా కథలాపూర్లో చోటుచేసుకున్నది.
చదువుకోవడం ఇష్టం లేక మనస్థాపంతో ఓ యువకుడు ఫ్లై ఓవర్ ఫుట్పాత్పైకి ఎక్కి దూకడంతో తీవ్ర గాయాలకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ సంఘటన జీడిమెట్ల పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
Commits suicide | మామిడి పంట దిగుబడి రాకపోవడంతో మనస్తాపం చెంది కౌలు రైతు కోనమోని శ్రీనివాసులు(55) శుక్రవారం మామిడి చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
Bhupalapalli | ఉరి వేసుకొని యువతి ఆత్మహత్య(Young woman Commits suicide) చేసుకున్న ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని ఒడితల గ్రామంలో జరిగింది.
స్టాక్మార్కెట్ నష్టాలు ఓ 28 ఏండ్ల వ్యక్తి జీవితాన్ని బలిగొన్నాయి. మహారాష్ట్రలోని చాంద్వాడ్ తాలూకా విటాయ్కు చెందిన రాజేంద్ర కొల్హే ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
Warangal | వరంగల్లోని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రంలో ఉన్న వ్యవసాయ కళాశాలలో బీఎస్సీ మొదటి సంవత్సరం చదువుతున్న రష్మిక అనే విద్యార్థిని కళాశాలలోని హాస్టల్లో ఉరి వేసుకుని బుధవారం మృతి చెందింది.