Bhupalapalli | ఉరి వేసుకొని యువతి ఆత్మహత్య(Young woman Commits suicide) చేసుకున్న ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని ఒడితల గ్రామంలో జరిగింది.
స్టాక్‌మార్కెట్ నష్టాలు ఓ 28 ఏండ్ల వ్యక్తి జీవితాన్ని బలిగొన్నాయి. మహారాష్ట్రలోని చాంద్వాడ్ తాలూకా విటాయ్కు చెందిన రాజేంద్ర కొల్హే ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
Warangal | వరంగల్‌లోని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రంలో ఉన్న వ్యవసాయ కళాశాలలో బీఎస్సీ మొదటి సంవత్సరం చదువుతున్న రష్మిక అనే విద్యార్థిని కళాశాలలోని హాస్టల్లో ఉరి వేసుకుని బుధవారం మృతి చెందింది.
Commits suicide | కాంగ్రెస్ పాలనలో రైతుల ఆత్మహత్యలు(Commits suicide) కొనసాగుతూనే ఉన్నాయి. నీళ్లులేక, కరెంట్ రాక, పెట్టుబడి సాయం అందక రైతులు చేసిన అప్పులు తీర్చే మార్గంలేకపోవడంతో బలవన్మరణాలకు పాల్పడుతున్నారు.
పంటలు పండించుకుని కుటుంబాన్ని పోషించుకోవాలని ఆశతో కౌలుకు తీసుకున్న మాగాణి భూమిలో పంట సాగు చేసి చివరకు ఓ రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన చింతకాని మండలం లచ్చగూడెం గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది.
పంటలు సరిగా పండక, అప్పులు తీర్చే పరిస్థితి లేక తీవ్రమనస్తాపంతో ఆదిలాబాద్ జిల్లాలో ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. గుడిహత్నూర్ మండలం గర్కంపేట్కు చెందిన �