ములుగు : జిల్లాలోని ములుగు మండలం అబ్బాపూర్ గ్రామంలో గాదె రాజు (48) అదే గ్రామంలో నల్లల జితేందర్ అనే ఫర్టిలైజర్ వ్యాపారికి వడ్డీకి రూ.3లక్షలను అప్పుగా ఇచ్చాడు. అప్పు చెల్లించమని ఎప్పుడు అడిగినా జితేందర్ చెల్లించడంలో ఆలస్యం చేస్తూ కాలం వెల్లదీస్తూ వస్తున్నాడు. అప్పు చెల్లించడం లేదనే బాధతో రాజు మంగళవారం రాత్రి జితేందర్ ఇంటి పైకి వెళ్లి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. సంఘటన స్థలానికి పోలీసులు చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
Sidhu Moosewala: యూట్యూబ్లోకి సిద్దూ మూసేవాలా డాక్యుమెంటరీ.. రెండు ఎపిసోడ్లు రిలీజ్ చేసిన బీబీసీ
America | ఉగ్రవాది కంటే హీనంగా! అమెరికాలో భారత విద్యార్థిపై పోలీసుల కర్కశత్వం
Kerala | నాలుగో క్లాస్లో గొడవ.. 50 ఏండ్ల తర్వాత ప్రతీకారం