Tharun Bhascker | గ్రాండ్‌గా ‘విరోష్’ వెడ్డింగ్.. ఉదయ్‌పూర్‌లో సందడి చేస్తున్న సినీ ప్రముఖులు!
VijayDeverakonda | రష్మిక మందన్న, విజయ్ దేవరకొండల వివాహ వేడుకకు ఉదయ్‌పూర్ నగరం ముస్తాబైంది. ఫిబ్రవరి 26న జరగనున్న ఈ వేడుక కోసం ఇప్పటికే సినీ ప్రముఖులు అక్కడికి చేరుకుంటున్నారు.
ViRoshWedding | రష్మిక మందన్న, విజయ్ దేవరకొండల వివాహ వేడుకకు ఉదయ్‌పూర్ నగరం ముస్తాబైంది. ఫిబ్రవరి 26న జరగనున్న ఈ వేడుక కోసం ఇప్పటికే సినీ ప్రముఖులు అక్కడికి చేరుకుంటున్నారు. నేడు ఉదయం ఉదయ్‌పూర్ విమానాశ్రయంలో దర్శకుడు తరుణ్ భాస్కర్, నటి ఈషా రెబ్బా, ప్రముఖ స్టైలిస్ట్ శ్రావ్య వర్మ సందడి చేశారు. నగరానికి దూరంగా ఉన్న ‘మెమెంటోస్ బై ఐటిసి హోటల్స్’లో అత్యంత ప్రైవేటుగా ఈ వివాహం జరగబోతున్నట్లు సమాచారం.
ఈ వేడుకకు కేవలం 100 మంది అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యులను మాత్రమే ఆహ్వానించినట్లు సమాచారం. దర్శకుడు సందీప్ రెడ్డి వంగా సహా పలువురు ప్రముఖులు ఈ వివాహానికి హాజరుకానున్నారు. అభిమానులు ముద్దుగా ‘విరోష్’ అని పిలుచుకునే ఈ జంట పెళ్లి వేడుకలకు సంబంధించి సోషల్ మీడియాలో ఇప్పటికే ఫోటోలు వైరల్ అవుతున్నాయి. పెళ్లి వేడుకల్లో భాగంగా ఇప్పటికే ఆటపాటలతో సందడి మొదలవ్వగా, మంగళవారం సాయంత్రం మెహందీ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఫిబ్రవరి 25న హల్దీ, సంగీత్ వేడుకలు జరగనున్నాయి. అత్యంత వైభవంగా, ఏకాంతంగా సాగుతున్న ఈ వేడుకల కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Supreme Court | ఈగను చంపేందుకు సుత్తిని వాడుతారా?.. కేంద్రం నిర్ణయాన్ని తప్పుబట్టిన సుప్రీంకోర్టు
తండ్రీకొడుకు.. మధ్యలో కరపత్రం.. నాగర్‌కర్నూల్‌లో సంచలనం
Poonam Kaur | త్రివిక్రమ్‌పై పూనమ్ కౌర్ సంచలన ఆరోపణలు.. ‘మా’ అసోసియేషన్‌పై కూడా ప్రశ్నలు!
KCR | ఆత్మగౌరవాన్ని చాటే సాంస్కృతిక వైభవం బతుకమ్మ.. రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ శుభాకాంక్షలు
Tamilnadu SIR | తమిళనాడులో సర్ షాక్.. పట్టించుకోకపోవడంతో 50 సీట్లు చేజార్చుకున్న స్టాలిన్ సేన!
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

