ఇందిరమ్మ ఇల్లు మంజూరైనా బిల్లులు రాకపోవడంతో ఓ లబ్ధిదారుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాదకర ఘటన సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం వల్లంపట్లలో శుక్రవారం రాత్రి చోటుచేసుకున్నది.
పంటలు సరిగా పండక, పెట్టుబడి కోసం చేసిన అప్పులు తీర్చే మార్గం లేక ఓ యువరైతు పురుగులమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా కొమ్ముగూడెంతండాలో సోమవారం చోటుచేసుకున్నది.
గురుకుల కళాశాలలో చదువుతున్న ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆర్మూర్‌లోని గిరిజన గురుకుల పాఠశాలలో శనివారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకున్నది. పోలీసుల కథనం మేరకు.. కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ ప్రాంతానికి చ