పెద్దపల్లి : పెద్దపల్లి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. గడ్డి మందు తాగి ఓ కానిస్టేబుల్ బలవన్మరణానికి పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళ్తే.. అనిల్ అనే కానిస్టేబుల్ జిల్లా కేంద్రంలోని డీసీపీ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్నాడు. ఏమైందో తెలియదు కాని గడ్డి మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడిది స్వగ్రామం కరీంనగర్. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి..
Allu Arjun | ఎయిర్‌పోర్ట్‌లో బన్నీకి చుక్కలు చూపించిన అధికారి.. వైరల్ అవుతున్న వీడియో
LGBT Apps | కవ్వించి.. హోటల్‌కు రప్పించి! నగ్నవీడియోలతో బ్లాక్‌మెయిలింగ్ చేస్తున్న మోసగాళ్లు..
Hyderabad | సిటీకి సీజనల్ ముప్పు.. మొదలైన దోమల బెడద, విష జ్వరాలతో అల్లాడుతున్న నగరవాసులు