Maneru Vagu trap | గట్టపల్లి గ్రామానికి చెందిన ఐదుగురు వ్యక్తులు లేబర్తో కలిసి ఇసుక తీసుకువెళ్లేందుకు మానేరు వాగుకు ఐదు ట్రాక్టర్లతో వెళ్లారు. అయితే వరద నీటి ప్రభావం ఎక్కువ కావడంతో ట్రాక్టర్లు, మనుషులు అందులో ఇర�
బ్యాంక్ మేనేజర్ తప్పిదంవల్ల రుణమాఫీకి దూరం కావాల్సి వచ్చిందని పెద్దపల్లి జిల్లా రామగిరి మండ లం బేగంపేట కేడీసీసీ బ్యాంక్ ఎదుట రైతులు ధర్నా చేపట్టారు.
పెద్దపల్లి జిల్లా మంథనికి చెందిన గట్టు వామన్రావు దంపతుల (న్యాయవాదులు) హత్య కేసును సీబీఐకి బదిలీ చేయాలని సుప్రీంకోర్టు మంగళవారం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
పెద్దపల్లి జిల్లా మంథని మండలం ఎగ్లాస్పూర్లో కరెంట్ షాక్తో రైతు దండిగా కొమురయ్య(65) మృతి చెందాడు. పోలీసుల కథనం ప్రకా రం.. కొమురయ్య శనివారం ఉద యం 5 గంటలకు పొలానికి వెళ్లా డు.