తెలంగాణ ఆవిర్భావ వేడుకల నిర్వహణలో స్థానిక కళాకారులకు సింగరేణి యాజమాన్యం మొండి చెయ్యి చూపించింది. పెద్దపల్లి జిల్లా సింగరేణి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న తెలంగాణ అవతరణ వేడుకలకు సిద్ధం కావాలని 15 రోజుల క్ర�
RTC Rent Bus Drivers | అగ్రిమెంట్ ప్రకారం వేతనాలు పెంచాలని, రెండు జతల దుస్తులు ఇవ్వాలని, అందరికీ ఉచిత బస్సు పాసులు అందించాలనే కనీస డిమాండ్ల సాధన కోసం ఆర్టీసీ అద్దె బస్సు డ్రైవర్లు సమ్మె చేపడుతున్న విషయం తెలిసిందే.
సుల్తానాబాద్ మండలంలోని చిన్నకల్వల గ్రామంలోని సీతారామచంద్రస్వామి, సంకట విభజన రామభక్త వీర హనుమాన్ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఇవాళ వేద పండితుల మంత్రోత్సవంతో భక్తజన సమూహం మధ్య స్వామివారి కల్యాణాన్ని జరిపిం
రామగుండం కార్పొరేషన్ పరిధిలోని 5వ డివిజన్కు చెందిన ఓ యువకుడు రాజీవ్ యువ వికాసం పథకంలో భాగంగా 2 లక్షల యూనిట్కు దరఖాస్తు చేసుకున్నాడు. అయితే, ఆన్లైన్లో పని చేయకపోవడంతో గడువు పొడిగించిన తర్వాత ఆఫ్లై�
Singareni Hospitals | ఈ మధ్యన సింగరేణి హాస్పిటల్లో మందులు తగినంత సరఫరా లేనందువల్ల కొరత ఏర్పడిందని, మందుల కొరత వలన ఆసుపత్రి సిబ్బంది నెలకు సరిపడా మందులు ఇవ్వకపోవడంతో వారానికి ఒక సారి ఆసుపత్రులకు రావలసి వస్తుందన్నారు.
పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం బేగంపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చెందిన ఇద్దరు విద్యార్థినులు బంపర్ ఆఫర్ కొట్టేశారు. పదోతరగతి ఫలితాల్లో మండల స్థాయిలో టాపర్గా నిలిచిన పాగల రసీత (558 మార్కులు), శ్రీమంతుల �
తునికాకు సేకరణకు ప్రభుత్వ ప్రోత్సాహం కరువైంది. ఏండ్లు గడుస్తున్నా ఆకు ధర పెంచకపోవడం, ఒక్కో కట్టకు 3 మాత్రమే చెల్లిస్తుండడంతో ఏజెన్సీ ప్రజల్లో నిరాసక్తత వ్యక్తమవుతున్నది.
చెరువుల్లో మట్టి తోడేళ్లు పడ్డాయి. పగలూ రాత్రి అనే తేడా లేకుండా మరీ తవ్వేస్తున్నాయి. ఇటుక బట్టీల అవసరాలకు ప్రభుత్వం ఇచ్చిన అవకాశాన్ని ఆసరాగా చేసుకొని కోట్ల విలువ చేసే మట్టిని తెగ తోడేస్తున్నాయి. ఒక బట్ట�
ప్రకృతి ప్రకోపానికి అన్నదాతల ఆశలు ఆవిరవుతున్నాయి. అకాల వర్షాలు తీవ్ర నష్టాలను మిగుల్చుతున్నాయి. మార్చి, ఏప్రిల్లో పడిన అకాల వర్షాలు, వడగండ్లతో ఒక్క పెద్దపల్లి జిల్లాలోనే 3, 566ఎకరాల్లో పంట నష్టం జరుగగా, నె
TG Tenth Results | ఇవాళ వెలువడిన పదవతరగతి ఫలితాల్లో మండలంలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు అత్యధిక మార్కులు సాధించి ప్రతిభ కనబరిచారు. మండలంలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు 100 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు ఎంఈవో �
Summer Schools | పెద్దపల్లి జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా ప్రారంభంకానున్న వేసవి పాఠశాలల్ని వాలంటీర్లు విజయవంతం చేయాలని శ్రీరాంపూర్, ఓదెల మండలాల విద్యాధికారులు (ఎంఈఓలు) సిరిమల్ల మహేష్, యర్రా రమేష్
Suicide | పెగడపల్లి గ్రామం జైపూర్ మండలానికి చెందిన వివాహిత మహిళతో తరచుగా ఫోన్లు మాట్లాడేవాడు. ఈ విషయమై కుటుంబసభ్యులు ఎన్ని సార్లు చెప్పినా తన ప్రవర్తన మార్చుకోలేదు. ఈ నేపథ్యంలో మాసు రమాదేవి ఈ నెల 25వ తేదీన లక్�
Putta Madhukar | రజతోత్సవ సభలో మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్పీచ్ ప్రజల్లో ఉత్సాహం నింపిందని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ అన్నారు. గ్రామీణ ప్రాంతాల నుంచి ప్రజలను కార్యకర్తలను, అభిమానులను సభకు తీసుకువ�
Operation Kagar | చత్తీస్గఢ్ తెలంగాణ సరిహద్దు ప్రాంతంలోని కర్రెగుట్టలో మావోయిస్టులు దాక్కున్నారని కేంద్ర ప్రభుత్వం 10000 పోలీసు బలగాలతో కూంబింగ్ ఆపరేషన్ చేయడం, అక్కడ నివసిస్తున్న ఆదివాసీలను అంతమొందించాలనే నిర్ణ