Watch: టీచర్‌ను వేధించి.. ఆమె పెదాలు కొరికిన స్టూడెంట్
Female Teacher Harassed | లేడీ టీచర్‌ను ఒక విద్యార్థి వేధించాడు. రోడ్డుపై వెళ్తున్న ఆమెను అడ్డుకున్నాడు. ఆ టీచర్ పెదవులను కొరికాడు. దీంతో ఆమె పెదాలకు తీవ్ర గాయమైంది. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నది.
లక్నో: లేడీ టీచర్‌ను ఒక విద్యార్థి వేధించాడు. రోడ్డుపై వెళ్తున్న ఆమెను అడ్డుకున్నాడు. ఆ టీచర్ పెదవులను కొరికాడు. దీంతో ఆమె పెదాలకు తీవ్ర గాయమైంది. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నది. (Female Teacher Harassed) ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఉత్తరప్రదేశ్‌లోని మెయిన్‌పురిలో ఈ సంఘటన జరిగింది. 12వ తరగతి చదువుతున్న విద్యార్థి స్కూల్ టీచర్‌ను వేధించాడు. దీంతో ఆమె ఫిర్యాదు చేయడంతో కొంతకాలం మానుకున్నాడు. మళ్లీ వేధింపులకు పాల్పడటంతో ఆ లేడీ టీచర్ వేరే స్కూల్లో చేరింది. అయినప్పటికీ ఆ విద్యార్థి ఆమెను వేధించడం ఆపలేదు.
కాగా, ఆ ఉపాధ్యాయురాలు ట్యూషన్ క్లాసులకు వెళ్తుండగా ఆ విద్యార్థి అడ్డుకున్నాడు. ఆమెను పట్టుకుని అసభ్యకరంగా ప్రవర్తించాడు. టీచర్ పెదాలను గట్టిగా కొరికాడు. దీంతో ఆమె పెదాల నుంచి రక్తం ధారగా కారింది. గాయపడిన ఆ ఉపాధ్యాయురాలిని ప్రభుత్వ జిల్లా ఆసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం ఆగ్రా ఆసుపత్రికి రిఫర్ చేశారు. ఆమె ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తున్నది.
మరోవైపు ఆ ప్రాంతంలోని సీసీటీవీలో రికార్డైన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. మహిళలకు భద్రత లేకపోవడంపై విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో మెయిన్‌పురి పోలీసులు స్పందించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
🚨 शर्मनाक! Mainpuri, Uttar Pradesh में Class 12 के छात्र ने प्रस्ताव ठुकराने पर महिला Teacher के होंठ काट लिए।
Tuition जाते समय हुए इस हमले का CCTV फुटेज सामने आया है, जिसमें आरोपी White Shirt में हमला करता दिख रहा है।
गंभीर हालत में पीड़िता को Agra रेफर किया गया है और Police… pic.twitter.com/1G8P4ucJH1
— agnivaak (@agnivaak) February 5, 2026
MRK Panneerselvam | ఉత్తరాదీయులకు హిందీనే తెలుసు.. పానీపూరీ అమ్మేందుకే వస్తారు: తమిళ మంత్రి
Speaker Om Birla | కుట్రతోనే ప్రధాని సీటును కాంగ్రెస్ ఎంపీలు చుట్టుముట్టారు: స్పీకర్ ఓం బిర్లా
6 Boys Gang Rape Girl | బాలికపై సామూహిక అత్యాచారం.. ఆరుగురు బాలురు అరెస్ట్
Watch: రోడ్డు మలుపులో ఆటోను క్రాస్ చేసిన స్కూటీ.. తర్వాత ఏం జరిగిందంటే?
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Power cuts | మెదక్ జిల్లాలో కనీసం ఆరు గంటలు కూడా కరెంట్ ఇవ్వడం లేదు : పద్మాదేవేందర్ రెడ్డ
Congress rule | కాంగ్రెస్ పాలనలో మళ్లీ అయిల్ ఇంజన్లు..! కన్నీళ్లతో సాగు చేస్తున్న రైతన్నలు
Smit Machchhar: పైలట్ స్మిత్ మచ్చర్‌కు ఇజ్రాయెల్ ప్రెసిడెన్షియల్ అవార్డు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
KTR | భారత రాజ్యాంగం కంటే ఎవరూ ఎక్కువ కాదు.. జ్ఞానేష్ కుమార్ తక్షణమే వైదొలగాలి: కేటీఆర్
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

