Watch: రోడ్డు మలుపులో ఆటోను క్రాస్ చేసిన స్కూటీ.. తర్వాత ఏం జరిగిందంటే?
Auto Toppls | జాతీయ రహదారిపై ఆటో, స్కూటీ వేగంగా వెళ్తున్నాయి. ఒక మలుపులో ఆటోను స్కూటీ క్రాస్ చేసింది. దీంతో ఆటో డ్రైవర్ సడన్‌గా బ్రేక్ వేశాడు. ఈ నేపథ్యంలో అదుపుతప్పిన ఆటో బోల్తాపడింది. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
భువనేశ్వర్: జాతీయ రహదారిపై ఆటో, స్కూటీ వేగంగా వెళ్తున్నాయి. ఒక మలుపులో ఆటోను స్కూటీ క్రాస్ చేసింది. దీంతో ఆటో డ్రైవర్ సడన్‌గా బ్రేక్ వేశాడు. ఈ నేపథ్యంలో అదుపుతప్పిన ఆటో బోల్తాపడింది. (Auto Toppls) ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఒడిశాలో ఈ సంఘటన జరిగింది. ఫిబ్రవరి 5న జాతీయ రహదారి 55పై ఒక ఆటో, స్కూటీ వేగంగా వెళ్లాయి. రోడ్డు మలుపు వద్ద ఆటోను స్కూటీ క్రాస్ చేసింది. ఆగకుండా వెళ్లిపోయింది.
కాగా, ఆటో డ్రైవర్ అప్రమత్తమయ్యాడు. స్కూటీని ఢీకొట్టకుండా ఉండేందుకు సడన్‌గా బ్రేకులు వేశాడు. ఈ నేపథ్యంలో ఆటో అదుపుతప్పింది. రోడ్డుపై బోల్తాపడింది. అందులోని ఐదుగురు ప్రయాణికులు ఈ ప్రమాదంలో గాయపడ్డారు. స్థానికులు సహాయం కోసం ముందుకు వచ్చారు. ఆ ప్రాంతంలోని సీసీటీవీలో రికార్డైన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Look at this CCTV footage from Odisha.
A scooter suddenly cuts across an auto-rickshaw on NH-55, forcing the auto to brake abruptly and topple over. Five persons injured.
This is very normal on Indian roads.
— Manas Muduli (@manas_muduli) February 5, 2026
Also Read:
Speaker Om Birla | కుట్రతోనే ప్రధాని సీటును కాంగ్రెస్ ఎంపీలు చుట్టుముట్టారు: స్పీకర్ ఓం బిర్లా
explosive materials seized | పుచ్చకాయల లోడ్‌లో పేలుడు పదార్థాలు.. స్వాధీనం చేసుకున్న పోలీసులు
6 Boys Gang Rape Girl | బాలికపై సామూహిక అత్యాచారం.. ఆరుగురు బాలురు అరెస్ట్
Nurse Shot Dead | ప్రభుత్వ ఆసుపత్రిలో కలకలం.. నర్సుపై కాల్పులు జరిపి హత్య
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Horoscope | 10-10-2026 శనివారం.. మీ రాశి ఫలాలు
వాట్ ఏ విన్డీస్.. 250 టార్గెట్ ఛేజ్ చేసిన కరీబియన్ టీమ్
టార్గెట్ బీఆర్ఎస్?.. ‘సర్’ ప్రక్రియలో భారీగా బీఆర్ఎస్ ఓట్ల తొలగింపు
తమిళనాడులోనూ ఇదే కథ!.. స్టాలిన్‌కు సర్ షాక్!
జ్ఞానేశ్‌కుమార్ గద్దె దిగాల్సిందే.. 140 కోట్ల మంది భారతీయుల హక్కుల కంటే ఆ ఒక వ్యక్తి ఎలా గొప్పవాడయ్యారు?
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

