బీజేపీ పాలిత రాష్ట్రం ఒడిశాలోని (Odisha) మయూర్భంజ్ జిల్లాలో దారుణం చోటచేసుకున్నది. తెలిసినవాళ్లే కదా అని కారు ఎక్కితే సామూహిక లైంగికదాడి చేసి నడిరోడ్డుపై వదిలేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
Sanskrit Teacher | ఒక ఉపాధ్యాయుడు క్లాస్లోని ఏడుగురు బాలికలను లైంగికంగా వేధించాడు. ఆ విద్యార్థినులు స్కూల్ హెడ్మాస్టార్కు ఫిర్యాదు చేశారు. ఇది పోలీసుల దృష్టికి వెళ్లడంతో ఆ టీచర్ పారిపోయాడు.
Woman Gang Raped | కొందరు వ్యక్తులు ఒక మహిళను కిడ్నాప్ చేశారు. ఒక ఇంట్లో నిర్బంధించి ఆరు నెలలుగా సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అక్కడి నుంచి తప్పించుకున్న ఆ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
Duduma Waterfall | రీల్స్ పిచ్చితో పలువురు ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ప్రమాదకర స్టంట్స్ చేస్తున్నారు. తాజాగా జలపాతం చిత్రీకరణకు వెళ్లి ఓ యూట్యూబర్ (YouTuber) గల్లంతయ్యాడు.
Spiderman Goes On Bike Stunt | ఒక వ్యక్తి ‘స్పైడర్ మ్యాన్’ తరహా దుస్తులు ధరించాడు. రోడ్డుపై వేగంగా వెళ్లడంతో పాటు బైక్పై స్టంట్లు చేశాడు. ట్రాఫిక్ పోలీసులు అతడ్ని అడ్డుకున్నారు. ఆ బైక్ను స్వాధీనం చేసుకోవడంతోపాటు భారీగ�
అత్యాధునిక ఇంటిగ్రేటెడ్ ఎయిర్ ఢిఫెన్స్ వెపన్ సిస్టమ్ (IADWS) తొలి విమాన పరీక్షలను రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (DRDO) విజయవంతంగా నిర్వహించింది. దేశీయంగా అభివృద్ధి చేసిన వాయు రక్షణ వ్యవస్థను శనివారం మధ్య�
Rangareddy | రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ పోలీసు స్టేషన్ పరిధిలోని బాటసింగారం వద్ద ఓ కారు ప్రమాదానికి గురైంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు.
Man Tied To Pole Thrashed | ఒక వ్యక్తిని అతడి అత్తమామలు స్తంభానికి కట్టేసి కొట్టారు. రాత్రంతా అతడ్ని అలాగే కట్టేసి ఉంచారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు మరునాడు ఉదయం అక్కడకు చేరుకున్నారు. కట్లు విప్పి అతడ్ని విడించారు. ఈ స�
ఐటీ రంగానికి ప్రధాన కేంద్రంగా ఎదిగిన హైదరాబాద్కు సెమీకండక్టర్ల పరిశ్రమ ఎండమావిగానే కనిపిస్తున్నది. కంప్యూటర్లు, ఎలక్ట్రానిక్స్, ఆటోమోబైల్ రంగాలకు కీలకమైన చిప్లను తయారు చేసే ఈ పరిశ్రమలను కేంద్ర ప్�
Girl Immolate | నిప్పంటించుకుని మరో బాలిక ఆత్మహత్యకు పాల్పడింది. తీవ్ర కాలిన గాయాలతో చికిత్స పొందుతూ ఆసుపత్రిలో మరణించింది. బీజేపీ పాలిత ఒడిశాలో ఇది నాలుగో సంఘటన.
Nurse Found Dead In Hospital | రక్షా బంధన్ జరుపుకునేందుకు డ్యూటీ తర్వాత ఇంటికి వెళ్లేందుకు నర్సు సిద్ధమైంది. అయితే హాస్పిటల్లోని బాత్రూమ్లో అనుమానాస్పదంగా మరణించింది. ఈ నేపథ్యంలో పలు కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస�