MLA Mallareddy | సమాజంలో జర్నలిస్టు పాత్ర కీలకమైంది : ఎమ్మెల్యే మల్లారెడ్డి
సమాజంలో జర్నలిస్టు పాత్ర కీలకమైందని మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి, పీర్జాదిగూడ మాజీ మేయర్ జక్క వెంకట్‌రెడ్డిలు అన్నారు.
పీర్జాదిగూడ, మార్చి6 : సమాజంలో జర్నలిస్టు పాత్ర కీలకమైందని మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి, పీర్జాదిగూడ మాజీ మేయర్ జక్క వెంకట్‌రెడ్డిలు అన్నారు. ఈ మేరకు మేడిపల్లి మండల ప్రింట్ మీడియా సీనియర్స్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో రూపొందించిన 2026 నూతన సంవత్సర డైరీని శుక్రవారం ఎమ్మెల్యే నివాసంలో వారు ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో జర్నలిస్టుల పాత్ర అత్యంతపాధాన్యత కలిగినదని, నిస్పాక్షికమైన సమాచారాన్ని ప్రజలకు చేరవేయడంలోఎంతో గురుతర బాధ్యత కలిగి వృత్తి అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ ప్రెస్‌క్లబ్ ప్రతినిధులు డి.రాజిరెడ్డి, వి.రవీందర్‌గౌడ్, వి.రవిచంద్ర, సీహెచ్.సుదర్శన్, సంకూరి మురళి, లెల్లపాటి నర్సింహరెడ్డి, ఇ.జయపాల్ రెడ్డి, ఎ, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bhatti vs Revanth | భట్టి వర్సెస్ రేవంత్.. ముదురుతున్న వివాదం.. విద్యుత్ అధికారులపై సీఎం వ్యాఖ్యలతో కలకలం
Manne Krishank | ఒకటి కాదు మూడు ఆధారాలు చూపిస్తా.. మెడికవర్ ఆసుపత్రి షేర్లపై రేవంత్‌రెడ్డికి క్రిశాంక్ సవాల్!
Punjagutta Temple: పంజాగుట్ట దుర్గాభవానీ గుడిలో సరస్వతీ దేవి అలంకారములో అమ్మవారు
Hyderabad | పీవీ ఎక్స్‌ప్రెస్‌వేపై యాక్సిడెంట్.. ఒకదానికొకటి ఆరు కార్లు ఢీ
Tesla Flying Car: టెస్లా ఫ్లయింగ్ కార్ వచ్చేసింది.. గాలిలో పల్టీలు కొట్టి.. సేఫ్‌గా ల్యాండైన రోడ్‌స్టర్ 2.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

