Gadwal district | గద్వాల జిల్లాలో విషాదం..ఉరేసుకొని యువకుడు ఆత్మహత్య
జోగులాంబ గద్వాల జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఉరేసుకొని ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డారు.
జోగులాంబ గద్వాల : జోగులాంబ గద్వాల జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఉరేసుకొని ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డారు. వివరాల్లోకి వెళ్తే… ఒడిషా రాష్ట్రానికి చెందిన సరోజ్ (21) గద్వాలలోని శ్రీకృష్ణ గ్రాండ్ హోటల్లో సర్వర్గా పని చేస్తున్నాడు. భీంనగర్లో ఓ ఇంటిలో నివసిస్తున్న సరోజ్ బుధవారం రాత్రి ఇంట్లో ఎవరు లేని సమయంలో కిటికి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.
అతని స్నేహితులు కిటికిలోంచి చూడ గా విగత జీవిగా కన్పించాడు. సమాచారం అందుకున్న గద్వాల టౌన్ పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని గద్వాల ప్రభుత్వ దవాఖానకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
Read Today's Latest Mahabubnagar Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kuravi | అమ్మమ్మ ఇంటికొచ్చి అనంతలోకాలకు.. నీటి గుంతలో పడి తొమ్మిదేళ్ల బాలుడి మృతి
Pneumonic Plague | న్యుమోనిక్ ప్లేగు అంటే ఏమిటి.. ప్లేగులో ఎన్ని రకాలు ఉన్నాయి..?
Punjab | డ్రగ్స్ వ్యతిరేక కార్యకర్త హత్య కేసు.. నిందితుడి ఇల్లు కూల్చివేత.. షాపు దహనం
Election Schedule | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల.. మూడు విడతలుగా ఎన్నికలు
Soma Bharat Kumar | హరీశ్ రావుకు ఎటువంటి షోకాజ్ నోటీసు ఇవ్వలేదు : బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి సోమ భరత్ కుమార్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

