youtuber Vaishnavi | యూట్యూబర్ వైష్ణవి భర్త హరిబాబు దారుణ హత్య.. వీడియో
youtuber vaishnavi | యూట్యూబర్ వైష్ణవి భర్త హరిబాబు దారుణ హత్యకు గురయ్యాడు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఆర్ఆర్ చౌరస్తాలో కారులో కత్తితో వచ్చిన దుండగుడు నడిరోడ్డుపై హరిబాబును ఆ కత్తితో నరికి చంపాడు.
youtuber Vaishnavi | జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం మాదాపూర్ గ్రామంలో యూట్యూబర్ వైష్ణవి (4 నెలల గర్బిణీ)ని భర్త హరిబాబు కత్తితో పొడిచి చంపిన విషయం తెలిసిందే. యూట్యూబర్ వైష్ణవిని ప్రేమించి పెళ్లి చేసుకున్న హరిబాబు చిన్నపాటి గొడవకు 4 నెలల కడుపుతో ఉన్న భార్యను చంపేయడం తెలుగు రాష్ట్రాల్లో సంచలన రేకెత్తించింది. వైష్ణవిని హత్య చేసిన హరిబాబు పరారీలో ఉన్నాడు. వైష్షవి హత్యపై పోలీసులుకేసు నమోదు చేసుకొని దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
కాగా యూట్యూబర్ వైష్ణవి భర్త హరిబాబు దారుణ హత్యకు గురయ్యాడు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఆర్ఆర్ చౌరస్తాలో కారులో కత్తితో వచ్చిన దుండగుడు నడిరోడ్డుపై హరిబాబును ఆ కత్తితో నరికి చంపాడు. ఈ దారుణ హత్యకు సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడికి ఉరిశిక్ష వేయాలని లేదంటే తామే హత్య చేస్తామని ఇప్పటికే వైష్ణవి కుటుంబసభ్యులు ప్రకటించారని తెలిసిందే. ఈ క్రమంలో హరిబాబు దారుణ హత్యకు గురికావడం కలకలం రేపుతోంది.
యూట్యూబర్ వైష్ణవి భర్త హరిబాబు దారుణ హత్య
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఆర్ఆర్ చౌరస్తాలో నడిరోడ్డుపై హరిబాబును కారులో వచ్చి కత్తితో నరికి చంపిన దుండగుడు
ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు
గతంలో అదనపు కట్నం విషయంలో 4 నెలల గర్భిణీగా ఉన్న వైష్ణవిని చంపిన భర్త… https://t.co/8zfUYb4EGU pic.twitter.com/ZEj321W10M
— Telugu Scribe (@TeluguScribe) September 17, 2026
Read Also ;
Ind vs US | రష్యా చమురు కొనవద్దని అమెరికా అల్టిమేటం.. తీవ్రంగా స్పందించిన భారత్..!
KTR | 25 ఏండ్ల కింద ఇచ్చిన తోట ఆగయ్య భూమిని రేవంత్ రెడ్డి గుంజుకున్నడు : కేటీఆర్
Sircilla| అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి పచ్చి అబద్ధాలు మాట్లాడారు.. బీఆర్ఎస్ సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Koffee with Karan | నువ్వు ఇంకా వర్జిన్‌గానే ఉన్నావా?.. సల్మాన్‌ను మళ్లీ అదే ప్రశ్న అడిగిన కరణ్ జోహార్!
గ్రామీణ రహదారుల వెంట ముళ్లపొదలు.. పొంచి ఉన్న ప్రమాదం!
‘ప్రతి గ్రాడ్యుయేట్‌కు ఓటరు నమోదు తప్పనిసరి’
Python | చేపల వలలో చిక్కిన ఈ భారీ కొండచిలువను చూశారా..?
Varun Tej | నితిన్ అనుకున్న కథ వరుణ్ తేజ్ చేతికి.. ‘ఆయ్’ డైరెక్టర్‌తో మెగా హీరో సినిమా?
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

