Karimnagar | పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి.. కరీంనగర్ నగర కమిషనర్ ప్రఫుల్ దేశాయ్
కరీంనగర్ నగర ప్రజలు తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటేనే ఆరోగ్యవంతులుగా ఉంటారని నగర కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ అన్నారు. స్థానిక 52వ డివిజన్లో పారిశుద్ధ పనులను సోమవారం పరిశీలించి ప్రజా పాలన పట్టణ ప్రగతి కార్యక్రమంలో పాల్గొన్నారు.
Karimnagar | కార్పొరేషన్, మార్చి 16 : కరీంనగర్ నగర ప్రజలు తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటేనే ఆరోగ్యవంతులుగా ఉంటారని నగర కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ అన్నారు. స్థానిక 52వ డివిజన్లో పారిశుద్ధ పనులను సోమవారం పరిశీలించి ప్రజా పాలన పట్టణ ప్రగతి కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరంలోని అన్ని డివిజన్లో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామని తెలిపారు. ముఖ్యంగా పారిశుధ్య పనుల విషయంలో అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని పేర్కొన్నారు. ప్రజలు కూడా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడానికి సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ సరిల్లా రాజకుమారి, ప్రసాద్, మాజీ కార్పొరేటర్ అశోక్ రావు, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

