ఉల్లంపల్లిలో వరి పంటల పరిశీలన
కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఎన్ వెంకటేశ్వరరావు, మానకొండూరు ఏడీఏ శ్రీధర్ ఆధ్వర్యంలో చిగురుమామిడి మండలంలోని ఉల్లంపల్లి గ్రామంలో వరి పొలాలను సోమవారం పరిశీలించారు. వరి పంట పీలక దశలో మోగి పురుగు కొంత అగ్గి ఆశించినట్లు పేర్కొన్నారు.
చిగురుమామిడి, మార్చి 16 : కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఎన్ వెంకటేశ్వరరావు, మానకొండూరు ఏడీఏ శ్రీధర్ ఆధ్వర్యంలో చిగురుమామిడి మండలంలోని ఉల్లంపల్లి గ్రామంలో వరి పొలాలను సోమవారం పరిశీలించారు. వరి పంట పీలక దశలో మోగి పురుగు కొంత అగ్గి ఆశించినట్లు పేర్కొన్నారు. మోగి పురుగు నివారణకు రెండు గ్రాముల కార్తప్ హైడ్రోక్లోరైడ్, ఐసోసైక్లోసిరం మందును ఒక లీటర్ నీటికీ కలిపి పిచికారి చేయాలని సూచించారు.
ప్రస్తుత వాతావరణ పరిస్థితులలో వారిలో అగ్గి తెగులు ఆశించుటకు అనుకూలంగా ఉన్నందున వాటి నివారణకు సరైన మందులు వాడాలని సూచించారు. చివరి దఫా ఎరువులు చల్లుకునేటప్పుడు యూరియాతోపాటు ఎకరానికి 30 కిలోల పొటాష్ వేయాలని, అదేవిధంగా కొన్నిచోట్ల ఆకులపై తుప్పురంగు మచ్చలు ఏర్పడి ఎదుగుదల లోపించినప్పుడు జింకు పోషక లోపంగా గుర్తించి లీటర్ నీటికి రెండు గ్రాముల చొప్పున వారం రోజులు రెండుసార్లు పిచ్చికారి చేసుకోవాలని సూచించారు. వీరి వెంట కేవీకే శాస్త్రవేత్త విజయ్, వ్యవసాయ విస్తరణ అధికారి (ఏఈఓ) అంజలి, రైతులు ఉన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘ఉప సర్పంచుల చెక్ పవర్‌పై ఆంక్షలు ఎత్తివేయాలి’
Actor Brahmaji | ‘ప్రొటెస్ట్ అనేది కొత్త వృత్తి’.. నటుడు బ్రహ్మాజీ వివాదాస్పద పోస్ట్.. నెటిజన్ల ఆగ్రహం!
రైతులకు నాణ్యమైన విద్యుత్ అందించాలి : మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్
Harish Rao | హరీష్‌రావుకు గద్వాల బీఆర్ఎస్ నాయకుల ఘనస్వాగతం
‘కోతులు, కుక్కల బెడద తీరే వరకు గ్రామ సభ బహిష్కరణ’
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

