రైతులు సాగు చేస్తున్న పంటల లెక్క తప్పుతోంది. ఏ ఏడాదికి ఆ ఏడాది పక్కాగా చేపట్టాల్సిన పంటల నమోదు (క్రాప్ బుకింగ్) ప్రక్రియపై వ్యవసాయశాఖ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. వానకాలం సీజన్ పూర్తిక�
రైళ్ల ద్వారా రాష్ర్టానికి వచ్చిన యూరియాను దించేందుకు ప్లాట్ఫామ్లు దొరకడం లేదని, అందుకే రైతులకు యూరియాను సరఫరా చేయడంలో ఆలస్యమవుతున్నదని రాష్ట్ర ప్రభుత్వ అధికారులు చెప్తున్నట్టు తెలిసింది.
రాష్ట్రవ్యాప్తంగా అక్టోబర్ నుంచే పత్తి సేకరణకు ఏర్పాట్లు చేయాలని, పత్తి రైతులకు కనీస మద్దతు ధర లభించేలా చర్యలు తీసుకోవాలని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు అధికారులను ఆదేశించారు. శుక్రవారం కా�
ఎరువుల కోసం రైతులకు దుకాణాల వద్ద పడిగాపులు తప్పడంలేదు.శనివారం యూరియా వస్తుందని సమాచారం రావడంతో శుక్రవారం రాత్రి 9గంటలకు మెదక్ జిల్లా చేగుంట రైతు వేదిక వద్దకు టోకెన్ల కోసం రైతులు వచ్చారు.చెప్పులు,కొమ్మ�
ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు (సొసైటీల) వద్ద రైతులు యూరియా కోసం బారులు తీరుతున్నారు. ఏ సొసైటీ ముందు చూసినా చెప్పుల క్యూలు, రైతుల పడిగాపు దృశ్యాలే కనిపిస్తున్నాయి.
రైతు సంక్షేమ పథకాల అమలు, పంట కొనుగోలుకు రాష్ట్ర ప్రభుత్వం వద్ద పైసల్లేవని తెలుస్తున్నది. దీంతో వ్యవసాయశాఖ పరిధిలోని పథకాలు నిలిచిపోయే ప్రమాదం ఏర్పడిందని సంబంధిత అధికారులే చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఆది�
రైతుల అకాల మరణంతో చితికిపోయిన కుటుంబాలకు ఆర్థికంగా ఆసరాగా నిలిచే రైతుబీమా పథకం అమలుకు గండం ఏర్పడింది. మరో మూడు రోజుల్లో ప్రస్తుత పాలసీ గడువు ముగియనున్నది.
రుణ పంపిణీలో నిర్దేశించిన లక్ష్యాలను పూర్తిగా సాధించడానికి అంకితభావంతో పనిచేయాలని, తద్వారా ఆయా వర్గాల అభ్యున్నతికి దోహదపడాలని రంగారెడ్డి కలెక్టర్ నారాయణరెడ్డి అన్నారు. బుధవారం రంగారెడ్డి జిల్లా కలె
వ్యవసాయ శాఖ బుధవారం వెల్లడించిన వానకాలం పంటల సాగు లెక్కలు ఆశ్చర్యపరుస్తున్నాయి. ఒకవైపు వర్షాలు కురవక, సాగు ముందుకు కదలక రైతులు ఆందోళన చెందుతుంటే, ఇంకోవైపు వ్యవసాయ శాఖ మాత్రం రాష్ట్రంలో నిరుటితో సమానంగా
“వాంకిడి టోల్ ప్లాజా వద్ద ఆదివారం రాత్రి ఏడుగంటల ప్రాంతంలో ఓ ఐచర్ వ్యాన్ ఆగింది. అంతలోనే అక్కడికి మూడు ఫర్టిలైజర్స్ దుకాణాలకు చెందిన వాహనాలు చేరుకున్నాయి. ఖమానా హాకా సెంటర్కు చేరవేయాల్సిన యూరియా బ�
వ్యవసాయ అనుబంధ కార్పొరేషన్లలో ఉద్యోగులకు ఇష్టారీతిన ప్రమోషన్లు కల్పించడంపై వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్రావు ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రభుత్వానికి సమాచారం ఇవ్వకుండా డీపీసీల ఏర్పాటు, ప్రమోషన్లు ఇవ్�
వారం రోజులుగా రైతు భరోసా డబ్బులు విడుదల చేస్తామని రాష్ట్ర మంత్రులు ప్రకటనలు ఇచ్చారు. రైతునేస్తం కార్యక్రమంలో భాగంగా సీఎం రేవంత్రెడ్డి రైతులతో మమేకమవుతూ రైతుల కష్టసుఖాలు తెలుసుకుంటారు. అదే రోజు రైతు భ�