రైతు సంక్షేమ పథకాల అమలు, పంట కొనుగోలుకు రాష్ట్ర ప్రభుత్వం వద్ద పైసల్లేవని తెలుస్తున్నది. దీంతో వ్యవసాయశాఖ పరిధిలోని పథకాలు నిలిచిపోయే ప్రమాదం ఏర్పడిందని సంబంధిత అధికారులే చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఆది�
రైతుల అకాల మరణంతో చితికిపోయిన కుటుంబాలకు ఆర్థికంగా ఆసరాగా నిలిచే రైతుబీమా పథకం అమలుకు గండం ఏర్పడింది. మరో మూడు రోజుల్లో ప్రస్తుత పాలసీ గడువు ముగియనున్నది.
రుణ పంపిణీలో నిర్దేశించిన లక్ష్యాలను పూర్తిగా సాధించడానికి అంకితభావంతో పనిచేయాలని, తద్వారా ఆయా వర్గాల అభ్యున్నతికి దోహదపడాలని రంగారెడ్డి కలెక్టర్ నారాయణరెడ్డి అన్నారు. బుధవారం రంగారెడ్డి జిల్లా కలె
వ్యవసాయ శాఖ బుధవారం వెల్లడించిన వానకాలం పంటల సాగు లెక్కలు ఆశ్చర్యపరుస్తున్నాయి. ఒకవైపు వర్షాలు కురవక, సాగు ముందుకు కదలక రైతులు ఆందోళన చెందుతుంటే, ఇంకోవైపు వ్యవసాయ శాఖ మాత్రం రాష్ట్రంలో నిరుటితో సమానంగా
“వాంకిడి టోల్ ప్లాజా వద్ద ఆదివారం రాత్రి ఏడుగంటల ప్రాంతంలో ఓ ఐచర్ వ్యాన్ ఆగింది. అంతలోనే అక్కడికి మూడు ఫర్టిలైజర్స్ దుకాణాలకు చెందిన వాహనాలు చేరుకున్నాయి. ఖమానా హాకా సెంటర్‌కు చేరవేయాల్సిన యూరియా బ�
వ్యవసాయ అనుబంధ కార్పొరేషన్లలో ఉద్యోగులకు ఇష్టారీతిన ప్రమోషన్లు కల్పించడంపై వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్‌రావు ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రభుత్వానికి సమాచారం ఇవ్వకుండా డీపీసీల ఏర్పాటు, ప్రమోషన్లు ఇవ్�
వారం రోజులుగా రైతు భరోసా డబ్బులు విడుదల చేస్తామని రాష్ట్ర మంత్రులు ప్రకటనలు ఇచ్చారు. రైతునేస్తం కార్యక్రమంలో భాగంగా సీఎం రేవంత్‌రెడ్డి రైతులతో మమేకమవుతూ రైతుల కష్టసుఖాలు తెలుసుకుంటారు. అదే రోజు రైతు భ�
రెండునెలలుగా కురిసిన అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటలకు ప్రభుత్వం నష్టపరిహారం మంజూరు చేసింది. 29జిల్లాల్లో 41,361మంది రైతులకు సంబంధించి 51,528 ఎకరాల్లో పంటనష్టం సంభవించినట్టు వ్యవసాయశాఖ నివేదించింది.
కోటి ఆశలతో వానకాలం సాగుకు రైతులు సన్నద్ధమయ్యారు. గతేడాది ఆశించినంతగా పంటల దిగుబడి రాకపోవడంతో దిగాలు చెందిన రైతన్న ఈ ఏడాదైనా విస్తారంగా వర్షాలు కురిసి పసిడి పంటలు పండాలని కోరుకుంటున్నాడు. వారం రోజులుగా �
రాష్ట్ర వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిజామాబాద్‌లోని గిరిరాజ్ ప్రభుత్వ డిగ్రీ కాలేజీ మైదానంలో మూడు రోజుల పాటు నిర్వహించిన రైతు మహోత్సవం బుధవారంతో ముగిసింది. ఈ సందర్భంగా వ్యవసాయ, అనుబంధ రంగాలకు చెందిన 130కి పై�
వ్యవసాయశాఖలో పదోన్నతులకు మార్గం సుగమమైంది. ఏడీ, డీడీలకు పదోన్నతులు కల్పించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఇప్పటికే 18మంది డీడీలకు జేడీలుగా పదోన్నతి కల్పిస్తూ జాబితా సిద్ధం చేసినట్టు తెలిసింది.
పెట్టుబడి సాయం రానేలేదు.. రుణమాఫీ పూర్తి కాక నేపాయె.. కొనుగోలు కేంద్రాల్లో రైతుల వడ్లు కొనే దిక్కులేదు.. వర్షాలతో పంటలు నష్టపోతుంటే ఓదా ర్చే తీరిక లేదు.
గత రెండు, మూడు రోజులుగా భారీగా వీచిన ఈదురుగాలులతో మండలంలోని పలు గ్రామాల్లోని రైతులకు చెందిన మామిడి, కూరగాయల పంటలు పాడయ్యాయి. మదన్‌పల్లి, మైలార్‌దేవరంపల్లి, గెరిగెట్పల్లి, నారాయణపూర్, పెండ్లిమడుగు, సిద�