Road Accident | యాదాద్రి జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఒకే ఇంట్లో మ్గుగురు మృతి..!
Road Accident : యాదాద్రి జిల్లాలో రోడ్డు ప్రమాదం ఒకే ఇంట్లోని ముగ్గురిని బలి తీసుకుంది. భువనగిరిలో పనులు ముగించుకొని ఆటోలు ఇంటికి వెళ్తున్న కూలీలపైకి డీసీఎం వ్యాన్ మృత్యువులా దూసుకొచ్చింది.
Road Accident : యాదాద్రి జిల్లాలో రోడ్డు ప్రమాదం ఒకే ఇంట్లోని ముగ్గురిని బలి తీసుకుంది. భువనగిరిలో పనులు ముగించుకొని ఆటోలు ఇంటికి వెళ్తున్న కూలీలపైకి డీసీఎం వ్యాన్ మృత్యువులా దూసుకొచ్చింది. ఒకే కుటుంబంలో ముగ్గురు ఒకేసారి దుర్మరణం చెందడంతో బీఎన్ తిమ్మాపూర్లో విషాదం నెలకొంది.
సోమవారం సాయంత్రం వడపర్తి వద్ద ఆటోను వేగంగా వచ్చిన డీసీఎం వ్యాన్ ఢీకొట్టింది. ఈ ఘటనలో బి.ఎన్.తిమ్మాపూర్కు చెందిన మహిళ, ఆమె ఇద్దరు కుమారులు మృతి చెందారు. ఈ ప్రమాదంలో కేతమ్మ, సురేశ్ నరేశ్ ప్రాణాలు కోల్పోయారు.
Read Today's Latest Nalgonda Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

