Road Accident : యాదాద్రి జిల్లాలో రోడ్డు ప్రమాదం ఒకే ఇంట్లోని ముగ్గురిని బలి తీసుకుంది. భువనగిరిలో పనులు ముగించుకొని ఆటోలు ఇంటికి వెళ్తున్న కూలీలపైకి డీసీఎం వ్యాన్ మృత్యువులా దూసుకొచ్చింది.
జీవనోపాధి కోసం పలువురు చిరు వ్యాపారులు ప్రభుత్వ భూమిలో నిర్మించుకున్న షాపులను, డబ్బాలను రెవెన్యూ అధికారులు తొలగించారు. ఈ ఘటన శనివారం ఉదయం మండలంలోని వడపర్తి గ్రామ సమీపంలో చోటుచేసుకుంది.