OTT Movies | స్వాతంత్ర్య దినోత్సవ కానుకగా ఈ వీకెండ్లో పలు ఆసక్తికరమైన సినిమాలు, వెబ్ సిరీస్లు వివిధ ఓటీటీ వేదికల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.
1. అమెజాన్ ప్రైమ్ వీడియో
వధంతి: సీజన్ 2 (Vadhandhi: Season 2) [తెలుగు, తమిళ, హిందీ వెర్షన్స్]
హార్టిన్ (Heartin) – (తమిళం)
ఆరూపి (Aroopi) – (మలయాళం, తమిళం, హిందీ)
మోడ కవిద వాతావరణ (ModaKavidaVatavarana) – (కన్నడ, మలయాళం, హిందీ)
ది ట్రేటర్స్: సీజన్ 2 (The Traitors: Season 2) – (హిందీ వీక్లీ సిరీస్)
రీచర్: సీజన్ 4 (Reacher: Season 4) – (మల్టీ లాంగ్వేజ్ సిరీస్)
2. ఆహా
మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్ (Mr. Work From Home) – (తెలుగు)
ఫారెస్ట్ గార్డ్ (Forest Guard) – (తెలుగు)
3. నెట్ఫ్లిక్స్
కాక్టెయిల్ 2 (Cocktail 2) – (హిందీ)
మొరిన్హో: సీజన్ 1 (Mourinho: Season 1) – (ఇంగ్లీష్, తమిళ, హిందీ సిరీస్)
కన్వర్జేషన్స్ విత్ ఎ కిల్లర్: ది చార్లెస్ మాన్సన్ టేప్స్ – (ఇంగ్లీష్ సిరీస్)
మై బ్రిలియంట్ కెరీర్ (My Brilliant Career) – (ఇంగ్లీష్)
మనీలాస్ ఫైనెస్ట్ (Manilas Finest) – (ఫిలిపినో)
4. జియోహాట్స్టార్
ఉయిర్ (Uyir) – (మలయాళ, తమిళ, తెలుగు, కన్నడ, హిందీ)
5. జీ5
భారత్ భాగ్య విధాత (Bharat Bhhagya Viddhaata) – (హిందీ)
బాలన్ ది బాయ్ (BalanTheBoy) – (హిందీ వెర్షన్)
మా ఇంటి బంగారం (Maa Inti Bangaaram) – (హిందీ వెర్షన్)
6. ఈటీవీ విన్
నిజమే రుజువైనది (Nijame Rujuvainadhi) – (తెలుగు)
ప్రేమదేశం (Premadesam) – (తెలుగు)
గమ్యం (Gamyam) – (తెలుగు)
7. సన్ నెక్స్ట్
మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్ (Mr. Work From Home) – (తెలుగు)
సెప్టెంబర్ 21 (September 21) – (కన్నడ)
8. మనోరమ మ్యాక్స్ & సింప్లీ సౌత్
కట్లన్ (Kattalan) – మలయాళం (మనోరమ మ్యాక్స్ మరియు సింప్లీ సౌత్)
డార్క్ ఫేస్ (Dark Face) – తమిళం (సింప్లీ సౌత్)
హార్టిన్ (Heartin) – తమిళం (సింప్లీ సౌత్)
9. లయన్స్ గేట్ ప్లే
ఆఖరి సవాల్ (Aakhrisawal) – (హిందీ)
పవర్ బుక్ III: రైజింగ్ కనన్ – సీజన్ 5 (Power Book III: Raising Kanan) – (ఇంగ్లీష్)
10. ఆపిల్ టీవీ
ఉమెన్ ఇన్ బ్లూ: సీజన్ 2 (Women In Blue: Season 2) (స్పానిష్, ఇంగ్లీష్)