గాలె: కేఎల్ రాహుల్, దేవదత్ పడిక్కల్ నిలకడగా ఆడుతున్నారు. శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టు(SLvIND Test) తొలి రోజు మొదటి సెషన్లో ఇండియా వికెట్ నష్టానికి 101 రన్స్ చేసింది. యశస్వి జైస్వాల్ 32 రన్స్ చేసి రనౌట్ అయ్యాడు. భోజన విరామ సమయానికి రాహుల్ 32, పడిక్కల్ 35 రన్స్‌తో క్రీజ్‌లో ఉన్నారు. రెండో వికెట్‌కు రాహుల్, పడిక్కల్ జోడి అజేయంగా 54 రన్స్ జోడించారు. తొలుత రాహుల్, జైస్వాల్ కూడా ఫస్ట్ వికెట్ మంచి స్టార్ట్ ఇచ్చారు. కానీ అనూహ్య రీతిలో జైస్వాల్ రనౌట్ అయ్యాడు.
Lunch on Day 1 of the First #SLvIND Test.
A solid morning session as #TeamIndia move to 101/1 👌👌
Stay tuned for the second session of the day.
Scorecard ▶️ https://t.co/M9LVyCAp8y pic.twitter.com/ru1NamfAn4
— BCCI (@BCCI) August 15, 2026