ఉమ్మడి నల్లగొండ జిల్లా రైతాంగాన్ని యూరియా కొరత తీవ్రంగా వేధిస్తోంది. దీంతో జిల్లాలోని పలు పీఏసీఎస్లవద్ద, మన గ్రోమోర్ సెంటర్ల వద్ద రైతులు పెద్ద సంఖ్యలో బారులుతీరుతున్నారు.
Alair : యాదాద్రి జిల్లా ఆలేరులో వర్షం బీభత్సం సృష్టించింది. గురువారం కరిసి భారీ వానకు బైరామ్కుంట చెరువు (Bhairamkunta River) కట్ట తెగిపోవడంతో భారీగా వరద నీరు ఇళ్లలోకి చేరింది.
దొంగతనం కేసులో పార్థీ గ్యాంగ్కు చెందిన ఇద్దరు వ్యక్తులకు 18 నెలల జైలు శిక్ష, రూ.2 వేల జరిమానా విధిస్తూ గురువారం నకిరేకల్ జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టు తీర్పు వెల్లడించినట్లు కట్టంగూర్ �
గ్రూప్-1 పరీక్షలో చోటుచేసుకున్న అవినీతిపై సిట్టింగ్ జడ్జితో లేదా సిబిఐతో విచారణ జరిపించాలని బీఆర్ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొమ్మర బోయిన నాగార్జున ముదిరాజ్ డిమాండ్ చేశారు. గురువారం నల్లగొండ జి
దేశంలోనే అత్యంత నాణ్యమైన దూర విద్యను అందిస్తున్న డా.బిఆర్.అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అందించే ఉన్నత విద్య అవకాశాలను అర్హులైన వారందరూ సద్వినియోగం చేసుకోవాలని బీఆర్ఏఓయూ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ బి.�
గ్రామాల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించి అభివృద్ధి కోసం అధికారులందరూ కృషి చేయాలని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్కుమార్రెడ్డి అన్నారు. గురువారం భూదాన్ పోచంపల్లి మండల పరిషత్ కార్యాలయంలో అధికారులతో జ
విద్యార్థులకు మెనూ ప్రకారంగా నాణ్యమైన భోజనం అందించాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు అన్నారు. గురువారం పోచంపల్లి మండలం జూలూరు గ్రామ జడ్పీహెచ్ఎస్ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు.
యూరియా కోసం రైతుల కష్టాలు తీవ్రమవుతున్నాయి. బస్తా యూరియా కోసం పెన్పహాడ్ మండలం నారాయణగూడెం సహకార సంఘం పరిధిలోని అనంతారం గ్రామంలోని సొసైటీల వద్ద రైతులు రోజుల తరబడి జాగారం చేస్తున్నారు. తిండీతిప్పలు �
తాగునీరు అందివ్వాలని జాజిరెడ్డిగూడెం గ్రామ పంచాయతీ వాసులు గురువారం నిరసన తెలిపారు. గత ఏడు నెలలుగా గ్రామ పంచాయతీ వాటర్ ప్లాంట్ పనిచేయడం లేదు. దీంతో ప్రజలు విసిగెత్తి గురువారం గ్రామ పంచాయతీ వాటర్ ప�
Farmer | రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై ఓ అన్నదాత నిప్పులు చెరిగారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని బజారుకీడ్చి బట్టలిప్పి కొట్టాలని ఆ రైతు సంచలన వ్యాఖ్యలు చేశారు. నల్లగొండ జిల్లాకు �