Software Employee Dies : హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఉద్యోగిని ఆత్మహత్యకు పాల్పడింది. కొండాపూర్లోని సుమధుర అపార్ట్మెంట్లో నివసిస్తున్న యువతి ఉరి వేసుకొని యువతి చనిపోయింది. మృతురాలిని కర్నాటకు చెందిన మనుశ్రీ(32)గా గుర్తించారు.
సాఫ్ట్వేర్ జాబ్లో పని ఒత్తిడి వల్లే మనుశ్రీ ఆత్మహత్య చేసుకున్నట్టు సమాచారం. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.