MGM Hospital | నిన్న ఆరోగ్యశ్రీ, నేడు ఫిజియోథెరపీ విభాగం..వరంగల్ ఎంజీఎం హాస్పిటల్లో మరోసారి ఊడిపడిన పైకప్పు పెచ్చులు : వీడియో
Warangal | వరంగల్ ఎంజీఎం హాస్పిటల్లోని (MGM Hospital) పైకప్పు పెచ్చులు ఊడివరంగల్ ఎంజీఎం హాస్పిటల్లో మరోసారి పెచ్చులు ఊడిపడటం కలకలం రేపింది.
Warangal | వరంగల్ ఎంజీఎం హాస్పిటల్లోని (MGM Hospital) పైకప్పు పెచ్చులు ఊడివరంగల్ ఎంజీఎం హాస్పిటల్లో మరోసారి పెచ్చులు ఊడిపడటం కలకలం రేపింది. తాజాగా ఆర్ఐసీయూ, ఫిజియోథెరపీ విభాగంలో పైకప్పు పెచ్చులు ఊడిపడ్డాయి. ఎవరూ లేకపోవడంతో తృటిలో పెను పెను ప్రమాదం తప్పింది. ఈ క్రమంలో ఎంజీఎం దవాఖానకు మీడియా రాకుండా ఆంక్షలు విధించారు. హాస్పిటల్ గేటు ముందు పోలీసులను భారీగా మోహరించారు.
కాగా, దవాఖాన స్లాబ్ పెచ్చులు ఊడిపడటంతో ముగ్గురు రోగులు సహా 8 మందికి గాయాలైన ఘటన వరంగల్ ఎంజీఎం హాస్పిటల్లో ఆదివారం జరిగింది. ఉదయం 9 గంటల సమయంలో ఆరోగ్యశ్రీ వార్డులో స్లాబ్ పెచ్చులు ఊడి సీలింగ్ పెద్ద శబ్దంతో ఒక్కసారిగా కింద కూలిపోయింది. ఈ ప్రాంతంలో పక్షవాతంతో చికిత్స పొందుతున్న మస్తాన్, సారయ్య, ఆయాసంతో చికిత్స పొందుతున్న స్వప్నకు తీవ్ర గాయాలయ్యాయి. అటెండెంట్లు ఓంకార్, ఎల్లమ్మ, భిక్షపతి, వార్డును శుభ్రం చేస్తున్న శానిటేషన్ ఉద్యోగులు పుష్ప, సౌందర్య స్వల్పగాయాలతో బయటపడ్డారు.
వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో మరోసారి ఊడిపడిన పెచ్చులు
ఆసుపత్రిలోని ఆర్ఐసీయూ, ఫిజియోథెరపీ విభాగంలో ఊడిపడిన పైకప్పు పెచ్చులు
ఎవరూ లేకపోవడంతో తప్పిన పెను ప్రమాదం
ఎంజీఎం ఆసుపత్రిలోకి మీడియా రాకుండా ఆంక్షలు
ఆసుపత్రి గేటు ముందు భారీగా మోహరించిన పోలీసులు https://t.co/iQ1QZqpd7O pic.twitter.com/yGUACi1XdF
— Telugu Scribe (@TeluguScribe) September 22, 2026
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
O.M Review | ధనుష్ ‘ఓం’ రివ్యూ.. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో వచ్చిన సినిమా ఎలా ఉందంటే!
Kotha Prabhakar Reddy | సీఎం హుందాతనాన్ని కాపాడుకోవాలి: ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి
Rajapeta | గురుకుల పాఠశాలలో మళ్లీ జూనియర్లపై కట్టెలతో సీనియర్ల దాడి, ముగ్గురికి తీవ్ర గాయాలు
‘ఇబ్బందులు ఎదురైతే భయపడకుండా తెలుపాలి’
Samantha Ruth Prabhu | తల్లిదండ్రులైన సమంత – రాజ్ నిడిమోరు.. కొడుకుకు ‘దేవ్ నిడిమోరు’ అని నామకరణం!
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

